maniratnam, hospital, delhi, ok kanmani, roja,

Filmmaker mani ratnam was admitted to a delhi hospital

maniratnam, hospital, delhi, ok kanmani, roja,

Filmmaker Mani Ratnam was admitted to a Delhi hospital on Tuesday due to cardiac problems.When contacted, the hospital authorities said they had been asked not to give any further information but confirmed that the director was stable and sleeping. Mani Ratnam’s family, too, was unwilling to divulge any details.

మణిరత్నంకు ఛాతి నొప్పి.. ఆస్పత్రికి తరలింపు

Posted: 05/06/2015 09:08 AM IST
Filmmaker mani ratnam was admitted to a delhi hospital

ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఛాతి నొప్పితో ఢిల్లీ ఆపోలో ఆసుపత్రిలో చేరారు. మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అంతకుమించి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. మణిరత్నంకు గతంలో 2004 లో కూడా ఓ సారి ఛాతినొప్పి రావడంతో చికిత్స పొందారు. మణిరత్నం పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. రోజా, దళపతి, ముంబై వంటి చిత్రాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. 1995లో ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు. మణిరత్నం నటి సుహాసినిని వివాహం చేసుకున్నారు.గత మడూ దశాబ్దాలుగా మణిరత్నం సినిమాలు తీస్తున్నారు. తాజాగా తీసిన ఓకే కన్మని సినిమా తీశారు. ఆ సినిమా ప్రస్తుతం రికార్డులు సృష్టిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maniratnam  hospital  delhi  ok kanmani  roja  

Other Articles