Florida Couple Face Prison after Having Sex on the Beach in Front of Children

Florida couple convicted of having sex on beach

florida man, florida sex on a beach, sex on beach illegal, sex on the beach trial, sex on a beach trial, against law sex beach, florida, sex on the beach, bradenton beach, prison

A Florida couple was found guilty on Monday of having sex on a public beach in front of families - including a 3-year-old child.

ITEMVIDEOS: అవేశాన్ని అదుపు చేసుకోలేక.. 15 ఏళ్లు దూరమవుతున్నారు..

Posted: 05/06/2015 06:40 PM IST
Florida couple convicted of having sex on beach

సంఘజీవులుగా సభ్య  సమాజంలో వ్యక్తులా మొదగాలి. సమాజం మనకేం చేసింది.. మనం సమాజానికి సమాధానం ఎందుకు చెప్పాలి అనుకుంటూ పోతే.. ఒంటరి జీవిగా మిగలడం తప్ప మరేం సాధ్యం కాదు. సమాజాంతో పనిలేదనుకుని ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా తిరగలేం కదా..! అలా చేస్తే మనకు పశువులకు ఏమైనా తేడా వుందా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. మనుషులుగా మనకున్న విజ్ఞతను ప్రదర్శించాలి. అలా కాకుండా సమాజంతో పనిలేదనుకుని.. ఎవరితో నాకేంటన్నట్లు వ్యవహరించిన జంట చివరకు కటకటాల పాలైంది. కొద్ది సేపు తమలోని అవేశాన్ని అదుపు చేసుకోలేక.. ఇప్పడు పదిహేనేళ్లు దూరమవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం.. చుట్టూ జనాలు.. అడుగు దూరంలో మూడేళ్లపాప.. ఇవేం పట్టించుకోకుండా ఓ జంట శృంగార చర్యలకు పాల్పడ్డారు. ఎక్కడా అంటారా..? ఫ్లోరిండా దేశంలో. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారన్న కేసులో ఇప్పటికే ఎనమిదేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన జోస్ కాబాల్లెరో(40).. తాను జైలు జీవితం నుంచి బయటపడిన కొన్ని రోజులకే ఈ చర్యలకు పాల్పడటంతో కోర్టు జోస్ కాబాల్లెరో సహా అతనితో బహిరంగ సంబోగానికి పాల్పడిన ఎలిస్సా అల్వారెజ్ (20) కూడా శిక్షను విధించింది.

బ్రాదెంటాన్ బీచ్లో ఒళ్లు తెలియకుండా శృంగార కార్యకలాపాలకు పాల్పడ్డిన ఈ జంటను పద్దతి పాటించాలని. సమాజం ఏమనుకుంటుందో నన్న సృహ కూడా లేకుండా శృంగార చర్యలకు పాల్పడిన వారిద్దరికి పది హేనేళ్లు జైళ్లో గడపండి అంటూ శిక్ష విధించింది. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన పురవాసులు వారి ప్రవర్తన చూసి అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటపడి.. చివరికి కోర్టు వరకు వెళ్లింది. దీంతో కోర్టు వారు చేసిన పనికి నిలదీసింది. మిట్ట మధ్యాహ్నం చుట్టూ వున్న వారిని కూడా పట్టించుకోకుండా.. అలాంటి చర్యకు ఎందుకు పాల్పడ్డారని ప్రశ్నించింది. చివరికి ఇద్దరికీ పదిహేనేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : florida  sex on the beach  bradenton beach  prison  

Other Articles