10-Year-Old Fan battles Cancer, NTR responds!

Ntr meets his fan suffering with cancer

NTR meets his fan suffering with cancer, sri nidhi, Jr NTR, nandamuri taraka ramarao, tarak, ntr fan srinidhi, baba ramdev rao memorial hospital, make a wish,

Known to be a kind-hearted person, Jr NTR is always there to help the fans in distress in whatever way he can. Here is yet another such good gesture from the Nandamuri Hero..

ITEMVIDEOS: అభిమాని కోరికను తీర్చిన జూనియర్ ఎన్టీయార్

Posted: 05/12/2015 11:57 AM IST
Ntr meets his fan suffering with cancer

తారల కోసం అభిమానులు పడే పాట్లు అన్ని ఇన్నీ కావు. అయితే ఈ మధ్య టాలీవుడ్ లో అభిమానుల కోసం మన స్ఠార్ హీరోలు తరలివెళ్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మొగా స్ఠార్ చిరంజివీ, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జన్ ఈ క్రమంలో ఇప్పుడు యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు చేరారు. కూకట్ పల్లి బాబా రామ్ దేవ్ రావు మెమొరియల్ ఆస్పత్రిలో బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న ఓ చిన్నారిని యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించాడు. శ్రీనిధి అనే చిన్నారి గత కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ను చూడాలని శ్రీనిధి కోరడంతో ట్టిట్వర్ ద్వారా సమాచారం అందుకున్న జానియర్ ఎన్టీయార్ శ్రీనిధిని కలిసి కొద్దిసేపు ఆమెతో గడిపాడు. అమె ఆరోగ్యం తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. శ్రీనిధి తల్లిదండ్రులతోనూ అమె ఆరోగ్య విషయమై అడిగి తెలుసుకున్న యంగ్ టైగర్.. వైద్యులతో కూడా శ్రీనిధి అరోగ్యంపై చర్చించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  NTR Fan Srinidhi  Make a Wish  

Other Articles