Bofors Not a Scandal, There was Media Trial,' President Pranab Mukherjee

Bofors not a scandal there was media trial president pranab mukherjee

President Pranab Mukherjee, Bofors scandal, Bofors scam, Defence Minister Manohar Parrikar, politics, rajiv gandhi, Pranab Mukherjee, Bofors, President, Bofors gun deal, Bofors scandal, Congress, Dagens Nyhetter, Pranab interview, Swedish interview

Refusing to comment on President Pranab Mukherjee's remarks that that the controversy surrounding Bofors acquisition was a "media trial", Defence Minister Manohar Parrikar described the quality of the Swedish guns as "good".

మీడియా సృష్టి వ్యాఖ్యలపై పారికర్ నో కామెంట్స్

Posted: 05/27/2015 02:57 PM IST
Bofors not a scandal there was media trial president pranab mukherjee

బోఫోర్స్‌ తేనెతొట్టెను కదపడం ఇష్టంలేని కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ వాటి నుంచి తనకు తాను కోంచెం దూరం జరగడానికి ప్రయత్నించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కదిలించిన బోఫోర్స్ కుంభకోణం విషయమై స్పందించేందుకు నిరాకరించిన మనోహర్ పారికర్. భోఫోర్స్ తుపాకులు మాత్రం మంచిగా పనిచేస్తున్నాయన్నారు. తాను కేవంల బోఫోర్స్ తుపాలకు ఎలా వున్నాయన్న విషయమై స్పందిస్తానన్న ఆయన రాష్ట్రపతి వ్యాఖ్యలపై మాత్రం తాను స్పందించబోనని చెప్పారు. అయితే బొఫోర్స్ తుపాకులు నాణ్యతతో కూడకున్నాయని, అవి మంచి పనిచేస్తున్నాయని మనోహర్ పారికర్ చెప్పారు.

అంతకు ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బోఫోర్స్ కుంభకోణంపై స్పందించారు. బోఫోర్స్‌ అసలు కుంభకోణం కాదని ఆయన అన్నారు. ఆ ఒప్పందం స్కామ్‌ అని కేవలం మీడియాలో మాత్రమే వార్తలు వచ్చాయని ఆయన అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వీడెన్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణబ్‌ ముఖర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. బోఫోర్స్‌ వ్యవహారం కుంభకోణమని ఏ న్యాయస్థానం నిర్ధారంచలేదని ఆయన అన్నారు. ఆయుధాలు అద్భుతమైనవని ఆర్మీ అధికారులు ధృవీకరించిన తర్వాతే కొనుగోలు చేసినట్లు రాష్ట్రపతి చెప్పారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bofors  Manohar Parrikar  pranab mukherjee  rajiv gandhi  

Other Articles