cash for vote scam: acb to file revanth reddy custody petition in court

Cash for vote scam acb to seek custody of revanth reddy

cash for vote scam, anti corruption bureau officials to file revanth reddy custody petition in court, nayini narasimha reddy, Telangana home minister nayini, acb holds chandrababu and mla stephen phone conversations recordings, revanth reddy, chandra babau, horsetrading, chandra babu call records, mla stefen, acb officials

cash for vote scam: anti corruption bureau officials to file revanth reddy custody petition in court

రేవంత్ ను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఏసీబి

Posted: 06/03/2015 01:25 PM IST
Cash for vote scam acb to seek custody of revanth reddy

ఓటుకు నోటు కేసులో మరిన్ని విషయాలను, అసలు సూత్రధారి ఎవరు..? పాత్రధారులు ఎవరెవరు అన్న అంశాలపై స్పష్టత కోసం రేవంత్ రెడ్డిని విచారించాలని ఏసీబి అధికారులు బావిస్తున్నారు. ఈ కేసులో బాస్ అన్న పదం ఎవరిని ఉద్దేశించి వినియోగించారో కూడా తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని కస్టడీ కోరుతూ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.  ముడుపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డిని పూర్తిస్థాయిలో విచారిస్తేనే 'బాస్' వ్యవహారమంతా బయటకొస్తుందని ఏసీబీ భావిస్తోంది.

మరోవైపు రేవంత్‌రెడ్డి ముడుపుల వ్యవహారం కేసు మరింత విస్తృతమవుతోంది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో చంద్రబాబు మాట్లాడినట్టుగా తమ వద్ద ఆధారాలు వున్నాయని స్వయంగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి నిర్ధారించారు. ఈ కేసులో టీఆర్ఎస్ కు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెనే కాకుండా... మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్రయత్నించినట్టుగా నిర్ధారించే సంభాషణలను, వివరాలను అధికారులు సేకరించారని సమాచారం.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  acb officials  boss  custody petition  

Other Articles