KCR | Muthayya | Stephenson | Crore | MLC | Telangana

A case filed aganist the telangana chief minister kcr for taken one crore rupees to appoint stephenson as mlc

KCR, MUthayya, Stephenson, Crore, MLC, Telangana

A case filed aganist the Telangana Chief Minister KCR for taken one crore rupees to appoint stephenson as MLC. jerusalem Muthayya complated to the police on KCR and also telangana police.

కేసీఆర్ కోటిరూపాయలు తీసుకున్నాడట..!

Posted: 06/10/2015 04:23 PM IST
A case filed aganist the telangana chief minister kcr for taken one crore rupees to appoint stephenson as mlc

అవును, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తాజాగా ఓ కేసు ఫైలైంది. అది కూడా అల్లాటప్పా కాదు కేసీఆర్ ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చింది. ఇంతకీ ఈ కేసు పెట్టింది ఎవరో తెలుసా..? ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ తో సహా ముగ్గురిపై కేసు నమోదైంది కదా.. ఆ ముగ్గురిలో ఒకడు జెరూసలేం ముత్తయ్య. ముత్తయ్య తాజాగా కేసీఆర్ మీద కోటి రూపాయల ముడుపులు తీసుకున్నారని ఆయన తన పిర్యాదులో తెలిపారు. అయితే కేసీఆర్ ఎమ్మెల్సీగా ప్టీఫెన్ సన్ ను నియమించడానికి కోటి రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపిసి సెక్షన్ 506,సెక్షన్ 507,సెక్షన్ 387ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. విజయవాడలోని సత్యనారాయణపురంలోని పోలీస్ స్టేషన్ లో ముత్తయ్య తన ఫిర్యాదు చేశారు. అయితే తెలంగాణ పోలీసుల నుండి తనకు ప్రాణభయం ఉందని, తన తమ్ముడిని పోలీసులు హైదరాబాద్ తీసుకువెళ్లి కొట్టారని కూడా ముత్తయ్య వెల్లడించారు. నాలుగు రోజులుగా తన భార్య, పిల్లలను అక్రమంగా నిర్భందించారని, చంద్రబాబు నాయుడును ఎలాగైనా కేసులో ఇరికించమని తనకు ఫోన్లో వత్తిడి చేస్తున్నారని కూడా ముత్తయ్య తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  MUthayya  Stephenson  Crore  MLC  Telangana  

Other Articles