Singareni Collieries Company Ltd Recruitment Badli Workers Posts | Govt Jobs | Telangana State

Singareni collieries company ltd badli workers posts govt jobs

Singareni Collieries Company Ltd, Singareni Collieries Company Ltd jobs, Singareni Collieries Company Ltd recruitment, badli worker posts, govt jobs, govt jobs updates, ssc jobs updates, telangana state jobs, physical endurance test, teaching jobs

Singareni Collieries Company Ltd Badli Workers Posts Govt Jobs : 665 Badli Worker vacancies in SCCL Exclusively for S.T. Candidates of Scheduled Areas of Telangana State.

JOBS: సింగరేణి కాలరీస్ కంపెనీలో 665 ఉద్యోగాలు

Posted: 06/19/2015 12:52 PM IST
Singareni collieries company ltd badli workers posts govt jobs

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఖాళీగా వున్న 665 బద్లీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

పోస్టు పేరు : Badli Worker
కేటగిరి : Cat-I
మొత్తం ఉద్యోగాలు : 665
విద్యార్హత : SSC
అర్హత : తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియాలో వుండే ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
సెలక్షన్ విధానం : శారీరక దారుఢ్య, రాత పరీక్షల ఆధారంగా
చివరి తేదీ : 25.06.2015
దరఖాస్తు విధానం : అప్లికేషన్ నింపిన అనంతరం దాంతోపాటు ఇతర డాక్యుమెంట్లు అటాచ్ చేసి, క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : G.M. (Personnel) RC, IR & PM, The S.C.C. Ltd., Recruitment Cell, Head Office, Kothagudem, Khammam Dt.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singareni Collieries Company Ltd  Govt Jobs  Badli Workers Posts  

Other Articles