PM Modi talks about #InternationalYogaDay success, #Water harvesting and #selfiewithdaughter campaign

World is keen to know about india pm modi in mann ki baat

World is keen to know about India: PM Modi in Mann Ki Baat, Mann Ki Baat, PM Narendra Modi, InternationalYogaDay, Water harvesting, selfie with daughter campaign, united nations, narendra modi, sex ration, beti bachao beti padhao, modi mann ki baat, vasundhara raje, lalit modi, sushma swaraj, #selfiwithdaughter, nation news

During his 20-minute address to the nation, PM Narendra Modi did not venture anywhere near to the former IPL Boss Lalit Modi controversy.

యోగా.. ప్రపంచానికి మన దేశం అందించిన కానుక.. మోడీ మనసులో మాట

Posted: 06/28/2015 01:19 PM IST
World is keen to know about india pm modi in mann ki baat

అంతర్జాతీయ యోగా దినోత్సవం భారతీయులకు గర్వకారణమని, యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో ’మన్‌ కీ బాత్‌‘ (మనసులో మాట) కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అభివృద్ది చెందిన దేశమైనా, అభివృద్ది చెందుతున్న దేశం అన్న తేడా లేకుండా ప్రపంచమంతా మోగాను గౌరవిస్తున్నారని, అది ప్రతీ భారతీయుడికీ గర్వకారణమని అయన పేర్కోన్నారు. భారత దేశంలో కుటుంబ విలువలు ఎంతో గోప్పవని, పూర్వీకులు అందించిన మన సంప్రదాయాలు ప్రపంచాన్ని అకర్షిస్తున్నాయన్నారు.

అమెరికా అస్ట్రేలియా, ఫ్రాన్స్ తదితర దేశాలు యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నాయని గుర్తి చేసని ఆయన.. ఢిల్లీలోని రాజ్‌పథ్‌ యోగా పథ్‌గా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సైతం యోగా చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారని మోడీ చెప్పారు. ప్రపంచానికి ఉత్తమమైన యోగా శిక్షణ భారత్‌కు గర్వకారణమని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. భారత పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని మోదీ పేర్కొన్నారు. తనను ప్రధానికగా ఎన్నుకున్న ప్రజలకు అభినందనలు తెలుపుతూ, సేవ చేసుకునే భాగ్యం దక్కినందుకు తనకెంతో గర్వంగా ఉందన్నారు.

జి.మనోహర్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  Mann ki Baat  All INdia radio  InternationalYogaDay  

Other Articles