Bommarillu Spoof on cash for vote row rocks social media

Bommarillu spoof on politics jail 2 bail

jail2bail, bommarillu spoof, bommarillu movie spoof, revant reddy on bail, revant reddy arrested, revant reddy scolds on kcr, revant reddy came on bail, revanth reddy got bail, T Acb approches supreme court, revanth reddy, KCR, Telangana Government, Stephen son, Revanth Reddy, sandra venkata veeraiah, Telangana ACB, cash for vote, Phone tapping, chandrababu, Note To Vote, Social Media, Bommarillu,

Bommarillu Spoof on present politics and current issue in both the telugu states is cash for vote and phone tapping, netzens made a hilarious spoof that rocks social media

ITEMVIDEOS: ఓటుకు నోటుపై బొమ్మరిల్లు స్పూఫ్

Posted: 07/03/2015 05:44 PM IST
Bommarillu spoof on politics jail 2 bail

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికి కౌంటర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అది చాలదన్నట్లు సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్ కు అప్పగించాలన్న నిబంధనను కూడా తెరపైకి తీసుకోచ్చింది. అయితే సెక్షన్ 8 విధింపుకు కేంద్రం విముఖత వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గిన ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వంపై కూడా వ్యగంగా సెటైరికల్ స్పూఫ్లు ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై సోషల్ మీడియాలో నెటిజన్లు హల్ చల్ సృష్టిస్తున్నారు. వ్యంగ్యాన్ని పండిస్తున్నారు. ఎన్నో స్పూఫ్ లు తయారు చేసి యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా బొమ్మరిల్లు స్పూఫ్ ఆన్ 'పాలిటిక్స్ - జైల్ 2 బెయిల్' పేరుతో 'సిల్లీట్యూబ్' అనే సంస్థ ఓ స్పూఫ్ ను తయారు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఇప్పుడిదే స్ఫూఫ్ నెట్ జనుల మనన్నలను అందుకుంటోంది. ఇక ఆలస్యమెందుకు మీరు చూడండీ..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jail2bail  bommarillu spoof  KCR  Revanth Reddy  Note To Vote  Social Media  

Other Articles