కొబ్బరి చెట్టు అనుకుంటే మీ తప్పుకాదు, టవర్‌నే చెట్టుగా మార్చారు! ఈ ఆర్టిఫీషియల్ కొబ్బరి చెట్టు 4జీ మొబైల్ సిగ్నల్స్ కోసం ఏర్పాటు చేశారు. మేడ్చల్‌కు సమీపంలోని గూడవల్లిలో తొలిసారిగా ఈ ట్రీ టవర్‌ను ఓ ప్రైవేటు సెల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఏర్పాటు చేసింది. ట్రయల్స్ పూర్తయిన తర్వాత ఇలాంటి ఆర్టిఫిషియల్ కోకోనట్ ట్రీలు నగర వీధుల్లోనూ కనువిందు చేస్తాయి. ఈ టవర్ల నిర్మాణంతో కంపెనీలకు స్థలాభావ సమస్య, అద్దె భారం తగ్గుతాయి.
కామోఫ్లాగ్డ్ టవర్స్‌గా పిలిచే ఈ టవర్ల నగరంలోని అన్ని ప్రాంతాల్లో త్వరలోనే వేళ్లునుకోనున్నాయి. నగరంలోకి ఫోర్ జీ సెల్ ఫోన్ సేవల ప్రారంభంతో ఇప్పుడు ఫోన్ వినియోగంతోపాటే టవర్ల షేపులు కూడా మారిపోతున్నాయిలా! నగరంలోని మెట్రో రైల్‌ను వినియోగించుకోబోయే ప్రయాణికుల కోసం కూడా ఫోర్ జీ సేవల్ని ఉపయోగించుకునేందుకు ఎంట్రీ, ఎగ్జిట్‌కు సమీపంలో ప్రతీ స్టేషన్‌కు నాలుగు కోకోనట్ ట్రీ టవర్లను ఏర్పాటు చేయబోతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more