సింగరేణి కాలిరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (SCES) తమ ఇన్స్ టిట్యూషన్స్ అయిన సింగరేణి ఉమెన్స కాలేజ్, పిజీ అండ్ ఎంబీఏ కాలేజ్ లలో ఖాళీగా వున్న లెక్చరర్ (UG/PG) ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలు కేవలం మహిళలకు మాత్రమే.
ఉద్యోగ వివరాలు :
I. Faculty for UG Course (Women candidates of Zone V):
* Lecturer in English : 01 పోస్టు
విద్యార్హత : MA (ఇంగ్లీష్) (55% మార్కులు). NET/ SET is preferable.
* Lecturer in Physics : 01 పోస్టులు
విద్యార్హత : PG Degree in Physics, Electronics. NET/ SET is preferable.
II. Faculty for PG Course (Candidates of Zone V):
* Lecturer in Botany : 01 Post
విద్యార్హత : M.Sc (Botany) with 55% marks. NET/ SET and M.Phil or Ph.D are preferable.
* Lecturer in Commerce: 01 Post
విద్యార్హత : M.Com with 55% marks. NET/ SET and M. Phil or Ph.D are preferable.
* Lecturer in Computer Science: 01 Post
విద్యార్హత : M.Sc (Computer Science) with 55% marks. NET/ SET and M.Phil or Ph.D are preferable.
III. Faculty for MBA (Candidates of Zone V & VI)
* Professor/ Associate Professor in Finance: 01 Post
విద్యార్హత : 1st class or equivalent in Masters Degree in Business Administration with specialization in Finance. Ph.D or equivalent in appropriate discipline. Minimum of 5 years relevant teaching experience.
* Assistant Professor/ Lecturer in Finance: 01 Post
విద్యార్హత : Minimum of 1st class or equivalent in Masters Degree in Business Administration or equivalent with specialization in Finance. NET/ SET is preferable. Minimum of 2 years relevant teaching experience.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ పత్రాలను పూర్తిగా నింపి దాంతోపాటు ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోస్టు సైజు ఫోటోలను అటాచ్ చేసి, క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : the Principal, Singareni Collieries Women’s Degree & PG College, Kothagudem (Post), Khammam District.
చిరునామా : 17.08.2015.
Website : http://scclmines.com/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more