After Dowry Case, Obscenity Complaint Against 'Godwoman' Radhe Maa

Godwoman radhe maa booked under dowry act after kumbh mela ban

Godwoman Radhe Maa booked under Dowry Act, Kumbh Mela ban, Godman, godwoman, India, Mumbai, OnlyInIndia, Radhe Maa, Dowry Case, Obscenity Complaint Against 'Godwoman' Radhe Maa, Dowry Case, Obscenity,Godwoman' Radhe Maa, Self-style gurus, spiritual guru,Twitter, Mumbai,Kandivali Police Station,Radhe Maa,Radhe Maa FIR,Radhe Maa obscenity case,Radhe Maa dowry case

Self-styled godwoman Radhe Maa, known for her lavish lifestyle and high-profile ‘devotees', has been booked under the Dowry Prohibition Act.

ITEMVIDEOS: దైవమే నన్ను కాపాడుతుంది: రాధేమా నమ్మకం

Posted: 08/08/2015 01:51 PM IST
Godwoman radhe maa booked under dowry act after kumbh mela ban

రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా..? అన్నట్లు చేయాల్సిందా చేసి.. మీడియాలో వరుస కథనాలతో తన గుట్టు రట్టు కావడం.. పాశ్చ్యాత సంస్కృతిపై తనకున్న మోజును సోషల్ మీడియా బయటపెట్టడంతో.. ఎవరు ఎంతలా తనపై వ్యతిరేక ప్రచారం చేసినా.. ఆ దైవమే తనకు న్యాయచేస్తుందని వివాదాస్పద దైవమాత రాధేమా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ప్రజల నమ్మకాలు, విశ్వాసాలతో ఆటలాడుకున్న దైవమాత.. తానే దైవంగా పేర్కోన్న అమె.. ఇప్పుడు దైవమే తనను కాపాడుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వరకట్న వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై శనివారం ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.



తానేనిప్పుడు చెప్పడానికేం ఏమీ లేదని. తాను నమ్మిన భగవంతుడే అంతా చూసుకుంటాడని చెప్పింది. దైవమే తనకు  న్యాయం చేస్తాడటూ ముక్తసరిగా జవాబిచ్చారు. దైవం పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి.. పబ్బం గడుపుకునే మాతీజీ, గురుజీలకు మన దేశంలో కొదవ లేదు. అలాంటి వారి జాబితాలోంచి వచ్చిన రాధేమా..  దైవమాతగా తనను తాను చెప్పుకుని.. పొట్టి స్కర్టులో ఉన్న ఫొటోలు వెలుగుచూశాయి. ఇటీవల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ వీడియోలు ఫోటోలు హల్ చల్ చేడంతో.. ఒక్కసారిగా ఆమె ప్రతిభ మసకబారిపోయింది. దీనికి తోడు ఆమెపై నమోదైన వరకట్న వేధింపుల కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godwoman Radhe Maa  Dowry Case  Obscenity Complaint  

Other Articles