Viagra | Female | Ladies, Romance | Stamina

Fda approves female viagra first drug aimed at boosting womens sex drive

Viagra, Female, Ladies, Romance, Stamina

FDA Approves Female Viagra First Drug Aimed at Boosting Womens Sex Drive The Food and Drug Administration approved on Tuesday a new treatment—the so-called “female Viagra”—aimed at increasing a woman’s sex drive. The drug Addyi (flibanserin) will now go on sale starting Oct. 17th, according to Sprout Pharmaceuticals.

ఆడవాళ్ల కోసం వయాగ్రా

Posted: 08/19/2015 12:31 PM IST
Fda approves female viagra first drug aimed at boosting womens sex drive

కామాతురానాం న భయం న లజ్జ అని ఓ తెలుగు సినిమాలో డైలాగ్ అయితే కామాతురానాం.. నా పురుష.. న స్ర్తీ అని తొందరలోనే మారుతుందేమో. ఎందుకంటే తొందరలోనే ఆడవాళ్ల కోసం కూడా వయాగ్రా మార్కెట్లోకి వస్తోందని వార్తలు వెలువడ్డాయి. ఎంతో కాలంగా మగ వారికి అందుబాటులో ఉన్న వయాగ్రా టాబ్లెట్లు తొందరలోనే ఆడవాళ్ల కోసం కూడా వచ్చేస్తున్నాయి. శృంగారంలో పాల్గొన కోరికలు మగ వారిలో ఎంతలా ఉంటాయో ఆడవారిలో కూడా అంతే ఉంటాయి.. అలాంటప్పుడు ఆడవాళ్ల కోరికలు కూడా గుర్రాలు కావాలంటే వారికి కూడా ఉత్సాహాన్నిచ్చే మందులు కావాలి. అందుకే తొందరలోనే ఆడవారికి కూడా తమ శృతంగారంలో పూర్తి స్థాయి అనుభవాన్ని పొందడానికి కొత్తగా రాబోతున్న వయాగ్రా ఎంతో మేలు చేస్తుందని అందరూ ఊహిస్తున్నారు. అయితే గతంలో మగవాళ్ల కండోమ్ ల తర్వాత ఆడవారి కోసం కొత్తగా కండోమ్ లు మార్కెట్ లోకి వచ్చినా కానీ పెద్దగా క్లిక్ కాలేదు. మరి కొత్త వయాగ్రా పరిస్థితి ఎలా ఉంటుందో అని మార్కెట్ లో చర్చ కూడా సాగుతోంది.


గత కొంత కాలంగా ఆడవాళ్ల వయాగ్రా కోసం రకరకాల ప్రయోగాలు జరిగాయి. చివరకు వారికి తగిన వయాగ్రా అన్ని రకాల అనుమతులతో త్వరలోనే రాబోతోంది. స్ప్రాట్ ఫర్మాసుటికల్ష్ తయారు చేసిన యాడ్యి అనే వయాగ్రా యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ పొందింది. ఆడవాళ్ల లైంగిక శక్తిని పెంచి.. వారికి పూర్తి స్థాయి లైంగిక సుఖాన్ని అందించేందుకు కొత్తగా వచ్చిన యాడ్యి మందు ఎంతో మేలు చేస్తోందని తయారీదారులు అంటున్నారు. అయితే దీని వాడకం వల్ల బిపి వస్తుందని.. అలాగే శరీరంలో కొన్ని కీలక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అనుమతులు పొందిన యాడ్యి త్వరలోనే వస్తుంది అని ఊహించుకుంటున్నారేమమో కానీ అక్టోబర్ 2017 నాటికి కానీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Viagra  Female  Ladies  Romance  Stamina  

Other Articles