Selena Gomez Defends Nude Album Cover For 'Revival': I 'Don't Give A F***' What People Say

Selena gomez pays tribute to jennifer aniston with nude album cover

selena gomez revival cover,selena gomez nude album cover,selena gomez naked album cover,selena gomez topless album cover,selena gomez nude revival cover,selena gomez naked revival cover,selena gomez body shaming,selena gomez, selena gomez, revival album, selena goes nude, selena nude for album

Selena Gomez may be garnering praise from fans for her decision to go nude for the cover of her new album, "Revival," but that doesn't mean everyone supports the "Good For You" singer's decision to strip down.

ITEMVIDEOS: జెన్నిఫర్ అనిస్టన్ కు నగ్నంగా నివాళులు తెలిపిన నటి

Posted: 09/12/2015 08:39 PM IST
Selena gomez pays tribute to jennifer aniston with nude album cover

ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన విమర్శకులను తాను ఏమాత్రం పట్టించుకోనని తేల్చిచెప్పింది. విమర్శలకుల మాటలను పట్టించుకుంటే తాను నెగ్గుకురావడం కష్టమని తెలిపింది. ఇంతకీ ఈ నటిని విమర్శకులు ఎందుకు విమర్శిస్తున్నారనేగా మీ సందేహం. జెన్నిఫర్ అనిస్టన్ కు నివాళులు తెలిపే క్రమంలో విడుదల చేస్తున్న తన కొత్త ఆల్బం రివైవల్ ను ప్రమోట్ చేసేందుకు సెలెనా గోమెజ్ కనుగోన్నసరికొత్త టెక్నిక్ ఈ విమర్శలకు ఆస్కారం కల్పించింది. అయితే వాటిని గోమెజ్ సమర్థవంతంగానే తిప్పికోట్టింది.



'రివైవల్' పేరుతో అక్టోబర్ 9వ తేదీన విడుదల కానున్న ఈ ఆల్బం ప్రమోషన్ కోసం సెలెనా పూర్తి నగ్నంగా ఓ ఫొటోకు పోజిచ్చి, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలోను, ఇన్స్టాగ్రామ్లోను పోస్ట్ చేసింది. నలుపు తెలుపులో తీసిన ఈ ఫొటోలో ఎక్కడా అసభ్యత అన్నది కనిపించకుండా సెలెనా పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. దానికి 'దిసీజ్ మై...' అనే టీజింగ్ క్యాప్షన్ కూడా పెట్టింది. సినిమాల ప్రమోషన్ కోసం, ఆల్బంల ప్రమోషన్ కోసం హాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతవరకైనా కూడా వెళ్తారు. ఆ కోవలోనే ఇప్పుడు సెలెనా గోమెజ్ కూడా వెళ్లింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : selena gomez  revival album  selena goes nude  selena nude for album  

Other Articles