కామా తురాంనాం నా భయం . నా లజ్జ అని తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంది. నిజానికి కామంతో కళ్లు మూసుకున్న వాళ్లకు కన్నూ మిన్నూ తెలియక పశువుల్లా ప్రవర్తిస్తుంటారు. దేశంలో ఇప్పటికే రేప్ ల రాజానిగా ఎంతో గుర్తింపు తీసుకువచ్చిన దిల్లీకి రేప్ లలో పోటీ నిస్తూ బెంగళూరు కూడా పోటీలో నిల్చుంది. టెక్ కు కేరాఫ్ గా నిలిచే బెంగళూరులో కూడా అత్యాచార ఘటనలకు కొదవేలేదు. తాజాగా మరోసారి కదులుతున్న బస్సులోనే కామాంధులు తమ దాహాన్ని తీర్చుకున్న ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. ఆడవాళ్లు కనిపిస్తే చాలు చరిచే కామాంధుల మధ్య సగటు మహిళ బయటకు రావాలంటే భయపడే పరిస్థితి దాపురించింది. బెంగళూరులో జరిగిన తాజా రేప్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి...
మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ఎ యువతి బెంగళూరులోని కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తోంది. నైట్ డ్యుటీ ముగించుకొని తిరిగి ఇంటికి ప్రయాణమైంది ఆ యువతి. ఇంటికి వెళ్లేందుకు ఓ మినీ బస్సును ఎక్కింది. బస్సు కొంత దూరం వెళ్లాక అందులోని ఇద్దరు వ్యక్తులు ఆమెను కత్తితో బెదిరించారు. అనంతరం వారికి ఆ బస్సు డ్రైవర్ కూడా తోడవడంతో అంతాకలిసి బస్సులో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను మదివాలా అనే ప్రాంతంలోని ఓ గుడి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం బాధితురాలు తన సోదరితో చెప్పడంతో ఆమె వచ్చి సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more