Rita Ora says she was abused aged 14 with 26 years old guy but claims she wanted it

Rita ora says she was abused aged 14 with 26 years old guy

Rita Ora news, Rita Ora hot photos, Rita Ora career, Rita Ora updates, hollywood rape cases, hollywood news, hollywood controversies, Rita Ora controversy

Rita Ora says she was abused aged 14 with 26 years old guy : Rita Ora has revealed she was groomed by a 26-year-old man when she was 14, but claimed it was a boost to her confidence.

‘14 ఏళ్లప్పుడే నాపై రేప్ జరిగింది. కానీ..!’

Posted: 10/26/2015 10:44 AM IST
Rita ora says she was abused aged 14 with 26 years old guy

హాలీవుడ్ తారలు కొందరు తమ గత అనుభవాలను బట్టబయలు చేసి సరికొత్త సంచలనానికి నాంది పలుకుతుంటారు. తాము ఇదివరకే అత్యారాచాలకు లోనట్లై ఇప్పటికే కొంతమంది సెక్సీ భామలు తమ రహస్యాల్ని వెల్లడించి.. ఆ రోజుల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయారు. మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ తారలు తమపై జరిగిన దారుణాల్ని తెలిపారు. అయితే.. తమను తాము విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికే తాము అత్యాచారాలకు గురైనట్లు చెప్పుకుంటున్నారనే వాదనలూ వినిపించాయి. ఏదేతేనేం.. అప్పట్లో ఆ నటీమణులు తమ గత రహస్యాల్ని బయటపెట్టి వార్తల్లో నిలవగా.. తాజాగా మరో హాలీవుడ్ నటి తనపై జరిగిన లైంగకదాడి గురించి చెప్పి.. మీడియాలో నిలిచింది.

బ్రిటీష్ గాయని, నటి అయిన రీతా ఓరా.. తాను 14 ఏళ్ల వయస్సులో వున్నప్పుడే తనపై లైంగికంగా వేధింపులు జరిగాయని తెలిపి వార్తల్లోకెక్కింది. లండన్ లోని సిల్వియా యంగ్ థియేటర్ స్కూల్ లో డ్రామా స్టూడెంట్ గా విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు.. 26 ఏళ్ల వ్యక్తి తనపై లైంగిక పరమైన దాడి చేసి లోబర్చుకున్నాడని తెలిపింది. అయితే, అదంతా బలవంతంగా జరిగిందని తాను చెప్పలేనని అని మరోమాట అంటూ సంచలనం రేపింది. అంటే.. తాను కూడా సులువుగా లొంగిపోయినట్లు అమ్మడు చెప్పకనే చెబుతోందన్నమాట. అయితే, అలాంటి పనులు ఆ వయసులో సరైనవి కావని మాత్రం చెప్పగలనని వివరించింది. అప్పుడు జరిగిన పొరపాట్లకు తన ప్రమేయం కూడా ఉందని, ఆ వ్యక్తిని మాత్రమే నిందించలేనని వివరణ ఇచ్చింది. గతంలో విషయాలు పట్టించుకోవడం లేదని, ప్రస్తుతంపైనే దృష్టిని సారించి తనను తాను తెలుసుకుంటున్నానని పేర్కొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rita Ora rape case  hollywood hot gossips  hollywood controversies  

Other Articles