NHPC లిమిటెడ్ లో ఖాళీగా వున్న ట్రైనీ ఇంజనీర్స్, ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే.. GATE – 2016లో ఉత్తీర్ణత సాధించినవారే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
ఉద్యోగ వివరాలు :
1. Trainee Engineers (Electrical)/ E-2: 50 Posts
2. Trainee Engineers (Civil)/ (E-2): 20 Posts
3. Trainee Engineers (Mechanical)/ (E-2): 20 Posts
4. Trainee Officer (Geology)/ (E-2): 09 Posts
విద్యార్హత : గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్), పోస్ట్ గ్రాడ్యుయేట్ (జియోలాజీ)
వయస్సు : 01.04.2016 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం : NHPC అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్-లైన్ లో అప్లై చేయాలి.
చివరి తేదీ : 01.02.2016.
Website : http://www.nhpcindia.com/
Notification : http://www.nhpcindia.com/writereaddata/Images/pdf/Gate2016-Advertisement.pdf
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more