Women are fit only to deliver children they are fit only to deliver children

Women are fit only to deliver children they are fit only to deliver children

Kerala, AP Aboobacker Musalyar, Sunni leade, Ladies, Men, Children, Islamic, Muslims

Kerala Sunni leader Kanthapuram AP Aboobacker Musalyar has controversially described the concept of gender equality as being “un-Islamic” and said that women could never equal men as “they are fit only to deliver children”.

పిల్లల్ని కనడానికే ఆడవాళ్లు... ముస్లిం మత గురువు వ్యాఖ్య

Posted: 11/30/2015 10:19 AM IST
Women are fit only to deliver children they are fit only to deliver children

ఆడవాళ్లు అన్నింటా దూసుకెళుతున్నారు.. అన్ని రంగాల్లో అన్ని రకాలుగా తాము కూడా ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. అయితే ఆడవాళ్లు కేవలం పిల్లలను కనడానికి మాత్రమే పనికి వస్తారని.. వారికి బలం ఉండదని.. పరిస్థితులను అదుపులోకి తెచ్చుకునే సామర్థ్యం ఉండదని అన్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేరళ పెన్నీ మత గురువు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియర్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు మహిళా లోకానికి ఆగ్రహం తెప్పించాయి. ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన అబూబకర్ ఇలా తక్కవు చేసి మాట్లాడటం ఏంటని వారు మండిపడుతున్నారు.

మహిళలను తక్కువ చేసి మాట్లాడటం మీద మహిళ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాల్లో మగాళ్లకు ధీటుగా మహిళలు దూసుకెళుతుంటే.. అబూబకర్ మాత్రం మగవారికి మహిళలు ఎన్నటికీ సమానం కాలేరు అన్న వ్యాఖ్యలు సరికాదని వారు అంటున్నారు. మహిళల పట్ల అతడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  AP Aboobacker Musalyar  Sunni leade  Ladies  Men  Children  Islamic  Muslims  

Other Articles