అందాల ఆరబోతకు ఆడవాళ్లు ఈ మధ్యన ముందుంటున్నారు. అందాలు ఉన్నవే చూపించడానికి అన్నట్లు.. తెగ అందాలను చూపించేస్తున్నారు. తాజాగా ఓ అమ్మడు చేసిన వీడియో యాడ్ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. అసలే అందమైన అమ్మాయి కవ్వించే చూపులతొ.. రెచ్చగొట్టే డ్రెస్సులో రారమ్మని కవ్విస్తుంటే కుర్రాళ్ల గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. అమ్మడి అందాలు చూసిన వాళ్లు వాహ్ అందమంటే ఎమిలిదే అని అంటున్నారు. ఇంతలా అమ్మడు ఎందుకు ఎక్స్ పోజింగ్ చేసిందనుకుంటున్నారు.? లవ్ కోసం అవును. లవ్ కోసం.. అసలు మ్యాటర్ ఏంటో చదవండి.
ఎమిలి రతజ్వోక్సి అనే24 ఏళ్ల కత్తిలాంటి అమ్మడు అందాల ఆరబోత మొదలుపెట్టింది. అసలే అందమైన అమ్మాయి ఆ మీదట అందాలు ఆరబోస్తూ వీడియో తీస్తే హిట్స్ రాకుండా ఉంటాయా చెప్పండి. ఈ వీడియోకు 48 గంటల్లోనే అర మిలియన్ హిట్స్ వచ్చాయి. యుకెకు చెందిన లవ్ మ్యాగజీన్ కోసం అమ్మడు కష్టపడి అందాలను ఆరబోసింది. గతంలో కూడా ఎలుగుబంటితో కలిసి రెచ్చిపోయింది. తాజాగా లవ్ మ్యాగజీన్ కోసం చేసిన వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more