Monkey drives state transport bus in UP

Monkey drives state transport bus in up

Monkey, UP, Uttarpradesh, Monkey drives Bus

An Uttar Pradesh State Road Transport Corporation bus crashed into two other vehicles on Monday after a monkey took over its steering wheel. The bus was due to leave in half an hour, so the driver was taking a nap while the conductor stepped away to find more passengers, The Times of India reported. It was then that a monkey decided to hop into the vehicle and turn on the ignition before setting it off in second gear. The driver managed to regain control of it only after it had crashed into two other parked buses. The monkey fled after the driver woke up and chased it away.

బస్సు నడిపిన కోతి

Posted: 12/23/2015 01:47 PM IST
Monkey drives state transport bus in up

నిలిపి ఉన్న బస్సులోకి ఓ కోతి చొరబడటమే కాకుండా నేరుగా ఇంజిన్ స్టార్ట్ చేసి రయ్ రయ్ మంటూ హారన్ కొడుతూ ముందుకు పోనిచ్చింది. ఇది చూసిన డ్రైవర్ వెంటనే బస్సులోకి వెళ్లి దానిని నియంత్రించాడు కానీ, అప్పటికే అక్కడ పార్క్ చేసి ఉంచిన రెండు బస్సులను ఢీకొట్టింది. అయితే, పెద్దగా నష్టం జరగలేదు. ఉత్తరప్రదేశ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఏంటీ ఇదంతా ఎలా జరిగింది అని అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవాల్సిందే..

ఉత్తరప్రదశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సు ఒకటి బరేలీకి వచ్చింది. తిరిగి బయలు దేరడానికి కొద్ది సమయం ఉండటంతో డ్రైవర్ బస్సు కిందకి దిగి టీ తాగుతున్నాడట... ఈలోగా ఎక్కడనుంచి వచ్చిందో  ఓ కోతి రయ్ మంటూ బస్సులోకి ఎక్కింది. ఎక్కిన వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేసింది.  డ్రైవర్ ఒక్కసారిగా బస్సు వద్దకు పరుగు తీశాడు. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, అది డ్రైవర్ ను బెదిరిస్తూ మీదపడి కరిచేందుకు ప్రయత్నించడంతోపాటు గేర్ వేసి కిందికి దిగిపోయింది. బస్సు డ్రైవర్ సీట్లోకి వెళ్లి కూర్చొని బస్సును నియంత్రించేలోగానే అది కాస్త రెండు బస్సులను ఢీకొట్టింది. కోతి పెట్టిన కంగారుకు అందరూ ఒక్కసారిగా భయపడ్దారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Monkey  UP  Uttarpradesh  Monkey drives Bus  

Other Articles