TDP activists protest over MLA Roja Chintalapudi visit

Tdp activists protest over mla roja chintalapudi visit

Roja, MLA Roja, YSRCP, YSRCP MLA Roja, Roja on Peethala Sujatha

Telugudesamparty leaders protest over MLA Roja. YSRCP and TDP Leaders fired each other and exchange punches.

ITEMVIDEOS: రోజాకు తెలుగు తమ్ముళ్ల ఝలక్.. చింతలపూడిలో ఉద్రిక్తత

Posted: 01/11/2016 03:17 PM IST
Tdp activists protest over mla roja chintalapudi visit

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా మీద తెలుగుదేశం నాయకులు ఫైరయ్యారు. అయితే దళితమంత్రిని అవమానించిన రోజా క్షమాపణలు కోరాలని తెలుగుదేశం నాయకులు ఆమెను తూర్పుగోదావరి జిల్లా చింతలపూడిలో అడ్డుకున్నారు. చింతలపూడిలో పర్యటించి.. అక్కడ ఏర్సాటు చేసిన కొత్త వైసీపీ కార్యలయాన్ని ఆమె ప్రారంభించేందుకు వచ్చారు. అయితే రోజా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ తెలుగుదేశం నాయలకులు ధర్నాకు దిగారు. ఆమె క్షమాపణలు చెప్పేదాకా వదిలేదు అంటూ భీష్మించుకుకూర్చున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకుల ఆందోళనపై వైసీపీ కార్యకర్తలు ఫైరయ్యారు. వైసీపీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు కలగజేసుకొని ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కానీ వినకపోవడంతో చివరకు లాఠీ ఛార్జ్ చేశారు. కాగా ఎమ్మెల్యే రోజా పీతల సుజాత మీద ఫైరయ్యారు. వడ్డీల మీద ఉన్న ఏకాగ్రత న్రజా సమస్యల మీద మాత్రం లేదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ కాలుపెడితే అక్కడ కరువు దాపురిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  MLA Roja  YSRCP  YSRCP MLA Roja  Roja on Peethala Sujatha  

Other Articles