Frederick couple claims one of three $1 million Powerball prizes awarded in Maryland

Jackpot winners in tennessee florida and california

Maryland lottery, $1 million ticket, sold, jackpot, Thousands crores of rupees, America 'Power Ball lottery', Los Angeles, Postponed, jackpot prize, Maryland lottery jackpot prize

Frederick couple claimed their $1 million prize, lottery officials. Kathryn and Ricardo, who would not give their last names

అగ్రరాజ్యంలో అదృష్టవంతులు.. రాత్రికి రాత్రే లక్షీపుత్రులు.. దశ తిరిగింది..

Posted: 01/15/2016 11:38 AM IST
Jackpot winners in tennessee florida and california

అగ్రరాజ్యంలో సాదాసీద జీవితాన్ని గడుపుతున్న పలువురు రాత్రికి రాత్రే లక్ష్మీదేవి కాటాక్షం పోందారు. అదృష్టం వుంటే కొండల్లో దాక్కున్న నిధి కూడా చేరుతుందన్న నానుడిని నిజం చేస్తూ.. అమెరికాలోని  అదృష్టవంతులను కోటీశ్వరులుగా మార్చేసింది అక్కడి లాటరి. నిన్నటి వరకు సాదారణంగా వున్న వాళ్లు కాస్తా ఒక్కసారిగా కోట్లాది రూపాయలకు అధినేతలకు మారారు. పంచంలోనే అతిపెద్ద లాటరీ మేరిలాండ్ లాటరీ నిర్వహించిన  అమెరికా ‘పవర్‌బాల్ లాటరీ’లో  కొందరు ‘లక్ష్మీపుత్రుల’కు రూ. 10,650 కోట్ల లాటరీ తగిలింది.

ఈ పవర్ బాల్ లాటరీని లైవ్‌లో డ్రా తీసిన నిర్వాహకులు విజేతలకు ఈ మొత్తన్ని సమానంగా పంచుతారు. అయితే సుమారుగా వెయ్యి 650 కోట్ల రూపాయాల ప్రైజ్ మనీకి ముగ్గురే ముగ్గురు వాటాదారులని తెలగా.. వారందరికీ ఈ మొత్తాన్ని సమానంగా పంచనున్నారని సమాచారం. కాగా 29 ఏళ్ల పాటు 29 వాయిదాలలో ఈ మొత్తాన్ని పంచనున్నారు. ఈసారి లాటరీ తగిలిన నంబర్లున్న టికెట్లు కొన్నవారు ఐదారుగురు ఉంటారని అంచనా. అందులో కాలిఫోర్నియా, ఫ్లారిడా, టెనెస్సీ ప్రాంతాలకు చెంది ముగ్గురి వివరాలు తెలిసినట్లు లాటరీ వర్గాలు గురువారం వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maryland lottery  $1 million ticket  sold  jackpot  

Other Articles