A woman in Afghanistan has had her nose cut off by her husband

A woman in afghanistan has had her nose cut off by her husband

Afghan Woman, Afghannistan, Afghan woman nose cut off

A woman in Afghanistan has had her nose cut off by her husband in a striking new instance of domestic violence in the war-wracked country, authorities said. The incident happened on January 17 in a remote village in the Ghormach district of the northern Faryab Province.

కోపంతో భార్య ముక్కుకోసి..

Posted: 01/20/2016 08:33 AM IST
A woman in afghanistan has had her nose cut off by her husband

బార్యాభర్తలన్నాక సవాలక్ష గొడవలు పడుతుంటారు. అయితే ఒకరి మీద మరొకరు కోపంగా ఉండటం.. ఆవేశంలో అప్పుడప్పుడు తమకు తెలియకుండానే క్షణికావేశంలో ఏదో చెయ్యడం జరుగుతుంది. అయితే ఓ కిరాతకుడు చేసిన ఘన కార్యం మాత్రం అందరికి ఆశ్చర్యం అనిపించింది. దాని గురించి తెలిసిన వాళ్లంతా వాడసలు మనేషేనా అంటూ :శివాలెత్తుతున్నారు. ఇంతకీ వాడు ఏం చేశాడో తెలుసా..? తన భార్య ముక్కు కోశాడు. అవును మీరు చదువుతున్నది అక్షరసత్యం.. కోపంతో తన భార్య ముక్కు కోశాడు. ఏం జరిగిందో మీరే చదవండి.

ఆఫ్ఘన్‌లోని ఘోర్మాక్ జిల్లాలో చోటుచేసుకున్నది. రక్తమోడుతున్న బాధితురాలి ఫొటోను స్థానికులు సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆఫ్ఘన్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో భయపడిన భర్త.. తాలిబన్ల ఆధీనంలోనున్న ప్రాంతంలోకి పారిపోయాడు. మహమ్మద్ ఖాన్, రెజా గుల్ భార్యాభర్తలు. రెజాతో గొడవపడిన ఖాన్ విచక్షణాజ్ఞానం కోల్పోయి చిన్నపాటి కత్తితో రెజా ముక్కు కోసేశాడు. దీంతో ఆమె అరుపులు విన్న స్థానికులు సమీపంలోని దవాఖానకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghan Woman  Afghannistan  Afghan woman nose cut off  

Other Articles