Baill granted for Rajaiah family members

Baill granted for rajaiah family members

Court granted bail for Ex congress Mp Rajaiah family. Three months after the gruesome death of his daughter-in-law Sarika and her three children Abhinav (7), Ayaan (3) and Shriyaan (3), the fourth additional munsif magistrate court here granted bail to former Congress MP Siricilla Rajaiah, his wife Madhavi and son Anil on Thursday. The court granted bail to the trio as the police failed to file the charge sheet within the stipulated period.

రాజయ్య కుటుంబానికి బెయిల్

Posted: 02/05/2016 04:18 PM IST
Baill granted for rajaiah family members

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబానికి బెయిల్ లభించింది. గత సంవత్సరం నవంబర్ 4 అర్థరాత్రి రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ కేసులో రాజయ్యతో పాటు భార్య మాధవి, కొడుకు అనిల్ కుమార్  నిందితులుగా ఉన్నారు. ఈ ముగ్గురికి రూపాయలు 25000 పూచీకత్తుపై ఆరవ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజయ్య కుమారుడి రెండో భార్యకు మాత్రం బెయిల్ మంజూరు కాలేదు.

బెయిల్ కోసం రాజయ్య కుటుంబం పలుమార్లు కోర్టును ఆశ్రయించినా నిందితులకు బెయిల్ ఇస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన కోర్టు ఎట్టకేలకు 90 రోజుల అనంతరం బెయిల్ మంజూరు చేసింది. వరంగల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న రాజయ్య కోడలు అనుమానాస్పద మృతి తీవ్ర కలకలాన్ని రేపింది. ఏకంగా రాజయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles