Jobs in South central Railways

Jobs in south central railways

Jobs, Jobs in Railways, Railway Jobs, Job News, Job Notification

South central railways announce job notification for Group and D posts.

JOBS: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ లో ఉద్యోగాలు

Posted: 02/17/2016 10:41 AM IST
Jobs in south central railways

సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్) స్కౌట్స్ అండ్ గైడ్ కోటాలో ఖాళీగా ఉన్న గ్రూప్ -సి, డి పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

గ్రూప్ సి పోస్టులు- 2
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ప్రెసిడెంట్ స్కౌట్, గైడ్, రోవర్, రేంజర్ హిమాలయన్ ఉడ్ బ్రిడ్జి సభ్యత్వం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 29 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

గ్రూప్ డి పోస్టులు -12
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ప్రెసిడెంట్ స్కౌట్, గైడ్, రోవర్, రేంజర్ హిమాలయన్ ఉడ్ బ్రిడ్జి సభ్యత్వం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: రాతపరీక్ష, స్కౌట్ స్కిల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారి వద్దకు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 13
చిరునామా: చీఫ్ పర్సనల్ ఆఫీసర్స్ ఆఫీస్, జనరల్ మేనేజర్ ఆఫీస్ బిల్డింగ్, నాలుగో అంతస్తు, రేల్ నియమం, సౌత్ సెంట్రల్ రేల్వే, సికింద్రాబాద్ -5000071
మరిన్ని వివరాలకు సంప్రించాల్సిన వెబ్ సైట్ : http://www.scr.indianrailways.gov.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Jobs in Railways  Railway Jobs  Job News  Job Notification  

Other Articles