Railway Protection Force inviting applications for the constable jobs

Railway protection force inviting applications for the constable jobs

Jobs, Job News, Job Notifications, Govt Jobs, Railway Jobs

Ralway Protection Force inviting applications for the constable jobs. Tenth studied women candidates can apply for the jobs

JOBS: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు లో 2030 కానిస్టేబుల్ ఉద్యోగాలు

Posted: 02/18/2016 09:36 AM IST
Railway protection force inviting applications for the constable jobs

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు/ రైల్వే ప్రొటెక్షన్ స్పెష‌ల్ ఫోర్సులో 2030 మ‌హిళా కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, సికింద్రాబాద్ ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.

ఖాళీలు:
ఆర్‌పీఎఫ్‌: మొత్తం 1827 ఖాళీలున్నాయి. వీటిలో ఎస్సీ 264, ఎస్టీ 145, ఓబీసీ 614, అన్ రిజ‌ర్వ్‌డ్ 804.
ఆర్‌పీఎస్ఎఫ్‌: మొత్తం 203 ఖాళీలున్నాయి. వీటిలో ఎస్సీ 23, ఎస్టీ 33, ఓబీసీ 52, అన్‌రిజ‌ర్వ్‌డ్ 95.
అర్హత: ప‌దోత‌ర‌గ‌తి పాసైన మ‌హిళా అభ్యర్థులంద‌రూ ఈ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వయస్సు: జులై 1, 2016 నాటికి 18 ఏళ్లకు త‌గ్గకుండా ఉండాలి. అలాగే 25 ఏళ్లకు మించ‌రాదు. అంటే జులై 2, 1991- జులై 1, 1998 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు. అయితే ఎస్సీ,ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్టు, మెడిక‌ల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌ల ద్వారా.
ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డానికి చివ‌రి తేదీ: మార్చి 1, 2016
ప‌రీక్ష తేదీ: త‌ర్వాత ప్రక‌టిస్తారు.
మరిన్ని వివరాలకు చూడాల్సిన వెబ్‌సైట్లు: http://www.rpfonlinereg.in/ http://www.scr.indianrailways.gov.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Job Notifications  Govt Jobs  Railway Jobs  

Other Articles