Engines Stops on Singnals

Engines stops on singnals

Hyderabad, Signals, Engines, Traffic Police

In HYderabad, Traffic Police trying to educate motorists to off the Engines on Signals.

సిగ్నల్ పడితే బండి ఆగుతుంది

Posted: 02/20/2016 12:09 PM IST
Engines stops on singnals

నిన్న హైదరబాద్ లో బహిరంగ మూత్రవిసర్జన చేసిన వారికి దండలేసి సన్మానించిన పోలీసులు మరో అడుగు ముందుకేస్తున్నారు. హైదరాబాద్ లో వాహనాలు రద్దీ ఎంతలా ఉందో అందరికి తెలుసు. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడ్డాకానీ చాలా మంది ఇంజన్ మాత్రం ఆఫ్ చెయ్యరు.. సిగ్నల్ పడగానే వెళ్లడానికి సిద్దంగా ఉంటారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని కొన్ని చోట్ల రెడ్ లైట్ పడ్డ సిగ్నల్స్ వద్ద వాహనాల ఇంజిన్ ఆఫ్ చేసేలా పోలీసులు వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు.

అసలే వాయు కాలుష్యం, శబ్ద కాలష్యంతో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న అందరికి కాస్త ఉపశమనం కలిగించేలా... ఫ్యుయిల్ ను కూడా ఆదా చేసేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దాదాపు వారంపాటు ఇలా సిగ్నల్స్ వద్ద ఇంజన్ ను ఆప్ చేసేలా వాహనదారుల్లో అవగాహన కల్పించనున్నారు. ఇదే గనక అమలు అయితే మాత్రం హైదరాబాద్ లో చాలా వరకు కాలుష్యం తగ్గుముఖం పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Signals  Engines  Traffic Police  

Other Articles