'Batman v Superman: Dawn of Justice' Runtime Revealed

Batman v superman running time confirmed

AMC Theaters, Batman v Superman, Dawn of Justice, dawn of justice runtime, Man of Steel, Avengers, Age of Ultron, The Dark Knight Rises, superhero movie. Batman v Superman, Batman v Superman: Dawn of Justice, Batman vs Superman video

AMC Theaters has posted the Batman v Superman: Dawn of Justice runtime at 2 hours and 31 minutes.

నెట్ లో సంచలనం చేస్తున్న వీడియో.. బాట్ మెన్ వర్సెస్ సూపర్ మెన్

Posted: 02/22/2016 02:27 PM IST
Batman v superman running time confirmed

బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్... సమకాలీన ప్రపంచానికి తెలిసిన సూపర్ హీరోలు. కామిక్ క్యారెక్టర్లుగా ప్రవేశించి, సినీ పరిశ్రమ పుణ్యమాని ప్రతి ఒక్కరి మదినీ దోచిన వ్యక్తులు. ఇక ఈ ఇద్దరు సూపర్ హీరోలూ తలపడితే, ఈ కథాంశంతో హాలీవుడ్ నిర్మాత జాక్ స్నైడర్ రూపొందిస్తున్న చిత్రమే 'బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్'. ఈ చిత్రం అధికారిక ట్రైలర్ ఇప్పుడు దూసుకెళుతోంది.

పది రోజుల వ్యవధిలో దీన్ని కోటిన్నర మందికి పైగా వీక్షించారంటే, ఈ చిత్రంపై ఉన్న ఆసక్తి ఎలాంటిదో తెలుసుకోవచ్చు. బెన్ అఫ్ లెక్, హెన్రీ కావిల్, అమీ ఆడమ్స్, జెస్సీ ఈసెన్ బర్గ్, హోలీ హంటర్ తదితరులు నటించిన ఈ చిత్రం వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్ ను మీరూ చూడవచ్చు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles