Will Hand It Over, Says Siddaramaiah On 'Rs 70 Lakh' Watch Controversy

Rs 70 lakh watch presents troubled times for siddaramaiah

karnataka Chief Minister Siddaramaiah, siddaramaiah expensive wristwatch, gift to siddaramaiah, wrist watch gift, siddaramaiah, rolex, Rahul Gandhi, Karnataka, Janata Dal, HD Kumaraswamy

Drawn into a storm over being spotted with a luxury watch allegedly worth Rs. 70 lakh, Karnataka Chief Minister Siddaramaiah has said he will not wear it.

ముఖ్యమంత్రికి సెకెండ్ హ్యండ్ రిస్ట్ వాచ్ గిఫ్ట్..! నిజమేనా..?

Posted: 02/25/2016 08:45 AM IST
Rs 70 lakh watch presents troubled times for siddaramaiah

తన చేతికి ధరించిన చేతి గడియారం సెకండ్ హ్యండ్ దట, నిజమే అయితే ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఏకంగా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయన మరెవరో కాదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యా. 70 లక్షల రూపాయల గడియారంపై రాజకీయ, ఇతర వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అది తనకు బహుమతిగా వచ్చిందన్నారు. అయితే ఇక్కడే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎవరైనా సెకెండ్ హ్యండ్ చేతి గడియారాన్ని బహుమతిగా ఇస్తారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఎట్టకేలకు పెదవి విప్పారు. ఆ చేతి గడియారం సెకండ్ హ్యాండ్ దని, తనకు బహుమతిగా వచ్చిందన్నారు. ‘నేను సాధారణ వ్యక్తిని. ఇదో సెకండ్ హ్యాండ్ వాచ్. బహుమతిగా వచ్చింది. దీనికి నేను పన్ను కడతాను’ అని ఆయన తెలిపారు. అంతేకాదు దీన్ని తాను ఉపయోగించనని, ప్రజల ఆస్తిగానే ఉంచుతానన్నారు. ఈ గడియారం విషయమై దర్యాప్తు చేయాలని తాను కస్టమ్స్ విభాగాన్ని బీజేపీ కర్ణాటక రాష్ట్ర  అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి కోరారు. కాగా సిద్దిరామయ్య మాత్రం దీన్ని ఎవరు బహూకరించారో కూడా తనకు తెలుసునని ప్రకటించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : siddaramaiah  rolex  Rahul Gandhi  Karnataka  Janata Dal  HD Kumaraswamy  

Other Articles