ఓ అందాల అమ్మడు.. యాంకర్‌గా బాగా రాణిస్తుంది. అనుకోకుండా ప్రేమలో పడింది. కొంతకాలం బాగానే వున్నా.. తన ప్రియుడి గురించి పలు నిజాలు తెలుస్తుండడం, అతని ప్రవర్తనలో కూడా మార్పులు కనిస్తుండడంతో అమె అతనితో ప్రేమకు రాంరాం తెలిపింది. అయితే విదేశాలలో ప్రేమించుకోవడాలు, ఆ తరువాత నో చెప్పుకోవడాలు సర్వసాధారణం. అంతేకాదు ఏకంగా పెళ్లి పీటలు ఎక్కేసిన తరువాత కూడా చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసి అప్పుడు కూడా పెళ్లికి రాంరాం చేప్పేసి.. గతాన్ని మర్చిపోయి మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అవుతుంటారు. ఇలా విడిపోయిన వారిలో చాలా వరకు ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడినా.. చక్కగానే మాట్లాడుకుంటారు. కొందరు మాత్రం పగ, ప్రతీకారం అంటూ రగిలిపోతుంటారు. తనకు దూరమైన భాధను వారికీ కూడా కల్గించాలని భావించి, చేయకూడని తప్పులనే చేస్తూ.. చివరకు దోరికిపోతుంటారు.
తాజాగా యాంకర్ ఈవన్ నాడల్ విషయంలోనూ అదే జరిగింది.. అమెకు మాజీ ప్రియుడు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. తాము సాన్నిహిత్యంగా ఉన్పప్పుడు దిగిన తన నగ్న ఫొటోలను అతడు ఆన్‌లైన్‌లో లీక్ చేశాడు. తాను నగ్నంగా ఉన్న తన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ఆమె మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటినాకు చెందిన 25 ఏళ్ల మోడల్, టీవీ హోస్ట్ ఇవానా నాదల్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఓ ఫుట్‌బాల్ ఆటగాడైన తన మాజీ ప్రియుడు ఆమె ఫొటోలను ఆన్‌లైన్‌లో లీక్ చేయడంతో ఆమె కెరీర్ అంతా చిన్నాభిన్నామైంది. బెడ్ మీద ఆమె పూర్తి నగ్నంగా పడుకున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
ఈ ఫొటోల్లో ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ.. ఫొటోల్లో ఉన్నది ఇవానానేనని అభిమానులు గుర్తుపట్టారు. ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తుండటంతో ఇవానా ఇవి తన ఫొటోలేనని అంగీకరించింది. తన మాజీ ప్రియుడే ఆన్‌లైన్‌లో లీక్ చేశాడా? లేక ఎవరికైనా పంపితే వారు పెట్టారా? అన్నది తనకు తెలియదని ఆమె చెప్పింది. అయితే ఈ ప్రైవేటు ఫొటోలను తాను తన ప్రియుడికి మాత్రమే పంపినట్టు పేర్కొంది. తన ప్రియుడి పేరు ఆమె వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతం బ్రెజిల్ జట్టు తరఫున ఆడుతున్న ఫుట్‌బాలర్ జొనాథన్ కాలెరి అతనని, అతడే ఈ నిర్వాకానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more