స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లోని వెల్త్ మేనేజ్మెంట్ శాఖల్లో ఖాళీగా ఉన్న 152 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఫర్ వెల్త్ మేనేజ్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఇవి. ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
అక్విటేషన్ రిలేషన్షిప్ మేనేజర్స్ - 39 ఖాళీలు
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్మెంట్లో కనీసం రిలేషన్షిప్ మేనేజర్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: మార్చి 1 నాటికి 22 - 35 ఏళ్లు మధ్య ఉండాలి.
రిలేషన్షిప్ మేనేజర్స్ - 71 ఖాళీలు.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్మెంట్లో కనీసం రిలేషన్షిప్ మేనేజర్‌గా మూడేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: మార్చి 1 నాటికి 23 - 35 ఏళ్లు మధ్య ఉండాలి.
రిలేషన్షిప్ మేనేజర్ (టీం లీడ్)- 3 ఖాళీలు.
వయస్సు: మార్చి 1 నాటికి 25 - 40 ఏళ్లు మధ్య ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్మెంట్లో కనీసం రిలేషన్షిప్ మేనేజర్‌గా నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
జోనల్ హెడ్/సీనియర్ ఆర్ఎం సేల్స్ (కార్పొరేట్ అండ్ ఎస్‌ఎంఈఎస్) - 1 ఖాళీ
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్మెంట్, కార్పొరేట్ బ్యాంకింగ్/ఇన్వెస్ట్మెంట్లో మేనేజింగ్ సేల్స్‌లో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: మార్చి 1 నాటికి 30 - 50 ఏళ్లు మధ్య ఉండాలి.
జోనల్ హెడ్ (రిటైల్ హెచ్ఎన్ఐ) - 2 ఖాళీలు.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్మెంట్, కార్పొరేట్ బ్యాంకింగ్/ఇన్వెస్ట్మెంట్లో మేనేజింగ్ సేల్స్‌లో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: మార్చి 1 నాటికి 30 - 50 వీటిలో బెంగళూరు -1, ముంబై - 1, ఎన్సీఆర్ - 1. మధ్య ఉండాలి.
రిస్క్ ఆఫీసర్ - కార్పొరేట్ సెంటర్ ముంబైలో - 1 ఖాళీ ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్మెంట్, రిటైల్ బ్యాంకింగ్/ఇన్వెస్ట్మెంట్లో మేనేజింగ్ సేల్స్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: మార్చి 1 నాటికి 25 - 40 ఏళ్ల మధ్య ఉండాలి.
కంప్లయెన్స్ ఆఫీసర్ - 1
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో మేనేజింగ్ సేల్స్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: మార్చి 1 నాటికి 25 - 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇన్వెస్ట్మెంట్ కౌన్సిలర్స్ - 17 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. సెబీ నుంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అడ్వజర్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: మార్చి 1 నాటికి 23-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రాజెక్టు డెవలప్మెంట్ మేనేజర్ బిజినెస్ - 1
ప్రాజెక్టు డెవలప్మెంట్ మేనేజర్ టెక్నాలజీ - 1
అర్హత: ఎంబీఏ,ఎమ్ఎమ్ఎస్/పీజీడీఎమ్, ఎంఈ, ఎంటెక్,బీఈ/బీటెక్లోఉత్తీర్ణత.
వయస్సు: మార్చి 1 నాటికి 25-40 ఏళ్ల మధ్య ఉండాలి.
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ - 15 (జనరల్-8, ఓబీసీ-4, ఎస్సీ-2, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌లో డాక్యుమెంటేషన్ అవసరాల మీద అనుభవం ఉండాలి.
వయస్సు: మార్చి 1 నాటికి 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ. 600/-
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు రూ. 100/-
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 31
మరిన్ని వివరాలకు ఎస్బిఐ సైట్ ను విజిట్ చెయ్యండి: WWW.SBI.CO.IN
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more