బాలీవుడ్ లో హాట్ హాట్ అందాలతో కాకరేపిన ఒకప్పటి బ్యూట, ఇప్పటి రాజకీయ నాయకురాలు రాఖా సావంత్ తాజాగా చేసిన కొన్ని కామెంట్లు అందరకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బాలికా వధు యాక్టర్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య మీద ప్రస్తుతం రేగిన వివాదం మీద ఆమె స్పందించారు. ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ సింగ్ కు చాలా సార్లు తాను వార్నింగ్ ఇచ్చానని తెలిపింది. ప్రత్యూషను అతడు చాలా సార్లు వేధించేవాడని తెలిపింది.
ప్రస్తుతం భారత్ మాతాకు జై అనడం కంటే… ప్రతి ఇంటి నుంచి సీలింగ్ ఫ్యాన్లను తొలగించడమే అత్యవసరమన్నారు బాలీవుడ్ నటి రాఖీ సావంత్. సీలింగ్ ఫ్యాన్ల వల్లనే చాలా మంది యువతులు, మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అందుకే వాటిని తొలగించాలని ప్రధానిని కోరారు. ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ప్రత్యూష కు నివాళి అర్పించేందుకు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆమె సీలింగ్ ఫ్యాన్ ను తీసుకువచ్చి మరీ….దాని వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ ఆమెను హింసించేవాడని, అలా చేయొద్దని తాను కూడా చెప్పానని రాఖీ గుర్తుచేశారు.
WATCH: Rakhi Sawant demands ceiling fans be banned in all houses, says this is what people use to commit suicidehttps://t.co/fxYPLouh5I
— ANI (@ANI_news) 5 April 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more