HPLలో ఉద్యోగాలుJobs in HPL

Jobs in hpl

HPL Jobs, Jobs, Job News, Job Notifications, Jobs in HPL, జాబ్స్, హెపిఎల్, ఉద్యోగాలు

Jobs in Hindustan prefab Limited. Hindustan prefab Limited inviting applications from eligible candidates.

JOBS: HPLలో ఉద్యోగాలు

Posted: 05/04/2016 08:58 AM IST
Jobs in hpl

హిందుస్థాన్ ప్రిఫ్యాబ్ లిమిటెడ్ (హెచ్‌పీఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.

మేనేజర్ ఫైనాన్స్- 40 పోస్టులు
మేనేజర్ హెచ్‌ఆర్- 20 పోస్టులు
మేనేజర్ మార్కెటింగ్- 70 పోస్టులు
మేనేజర్ పర్చేజ్- 75 పోస్టులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: పై అన్ని పోస్టులకు 30 ఏళ్లకు మించరాదు

అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్-103 పోస్టులు
ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-52 పోస్టులు
ఆఫీసర్ విజిలెన్స్-65 పోస్టులు
ఆఫీసర్ అసిస్టెంట్-135 పోస్టులు
కంప్యూటర్ సూపర్‌వైజర్-55 పోస్టులు
అప్పర్ డివిజన్ క్లర్క్-75 పోస్టులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

లోయర్ డివిజన్ క్లర్క్-180 పోస్టులు
కంప్యూటర్ ఆపరేటర్-245 పోస్టులు
డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-260 పోస్టులు
అర్హత: ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

టెక్నికల్ అసిస్టెంట్-225 పోస్టులు
అర్హత: పదోతరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: పై అన్ని పోస్టులకు 27 ఏళ్లకు మించరాదు

ఎంపిక: ఆబ్జెక్టివ్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
రాత పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ అండ్ డొమైన్ నాలెడ్జ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ హార్డ్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి రిక్రూట్‌మెంట్ అధికారికి పంపాలి

చిరునామా: రిక్రూట్ మెంట్ సెల్ హెచ్పిఎల్ ఇండియా, 328, మూడో అంతస్థు, శుభం టవర్, న్యూ ఫోర్టిస్ ఎస్కార్ట్ హాస్సిటల్, నీలం బాట రోడ్, ఎన్ఐటీ, ఫరీదాబాద్, హర్యానా- 121001
దరఖాస్తులకు చివితేదీ: మే 25
వెబ్‌సైట్: www.hplindia.org.in

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles