అమె ముఖము చూస్తే అమాయకం.. కానీ చేతలు చూస్తే అమ్మో అనే రకం.. పోనీలే వయస్సులో వుందిలేకదా.. ఈడు తెచ్చిన వేడిని అందుకుని అలా చేస్తుందేమో అనుకుంటే.. వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం ఇష్టం లేక అందినకాడికి అన్ని చేసేస్తాను అంటూ ఇలా తనకు పోటీ ఇంకెవరంటూ కనుబొమ్మలు ఎగురేస్తుంది. షార్ట్ ఫిల్మ్ దగ్గర్నుంచి.. సినిమాలలో తన ఒంపుసొంపులు, దాచిన అందాల అరబోత వరకు తనకు తానే సాటి.. ఇంకెవరూ లేరు.. రారు పోటీ అన్నట్లుగా వ్యవహరిస్తుంది.
పెటపెటలాడే వయస్సు వేడి తగ్గిన తరువాత అదేనండీ పెళ్లైన తరువాత కాస్తా తగ్గుతుందిలే అన్నవారికి కూడా షాక్ ఇచ్చి తాజాగా ఒక ఫోటో షూట్ లో తన అందాలను తళ్లుక్కున మెరిసేలా చేసింది. ఇంతకీ ఎవరీ అమ్మడు అనుకుంటున్నారా..? అమె రాధికా అప్టే. ఇటు ప్రాంతీయ చిత్ర పరిశ్రమల నుంచి అటు బాలీవుడ్ వరకు ఎలాంటి బోల్డ్ సీన్లలో నటించడాని ఎవరైనా రెడీగా వున్నారా..? అంటే నేనున్నానంటూ ముందుకొచ్చి నిలబడుతుంది ఈ అమ్మడు.
అమె అమాయకత్వ ముఖాన్ని చూసి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలకు బాగా పనికివస్తుందన్నకున్న దర్శకులే ముక్కున వేలేసుకునేలా చేసి అటు బాలీవుడ్ లో బద్లాపూర్ లాంటి చిత్రాలతో తన రేంజ్, బోల్డ్ నెస్ ఎంటో అందరికీ రుచి చూపించింది. అంతేందుకు ఓ చిన్న నిడివి వున్న చిత్రంలోనూ న్యూడ్ గా నటించేందుకు అంగీకరించడంతోనే రాధికా.. ఎంతటి బోల్డ్ అనేది దర్శకులకు అర్థమైంది. అయినా అమెకు వరుస పెట్టి కుటుంబ కథా నేపథ్యం వున్న చిత్రాలే రావడం గమనార్హం. అమెలోని టాలెంట్ ను గుర్తించింది మాత్రం ఓ మ్యాగజైన్.
క్యారెక్టర్ కోసం ఏదైనా చేసేందుకు సై అనే ఈ భామ క్యారెక్టర్, ఛాన్సుల పరంగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు కొట్టేసింది. తాజాగా ఓ సినీ మేగజైన్ కోసం రాధికా ఆప్టే బోల్డ్‌గా ఫోటో షూట్ కు అంగీకరించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎఫ్ హెచ్ఎం తాజా సంచిక కోసం రాధికా ఆప్టే హాట్ ఫోటో సెషన్ చేసింది. ఈ విషయం నిజమేనని కవర్ పేజీలో చూస్తేనే అర్థమైపోతుంది. ఒంటిపై కేవలం ఓ వైట్ టాప్ మాత్రమే ధరించి తన ఎద అందాలను అరబోసింది. అ పోటో చూస్తే అభిమానులకు ధిమ్మతిరిగిపోతుంది.
అంతే ఈ ఫోటో చూసి బాలీవుడ్ జనం ముక్కుమీద వేలేసుకున్నారు. రాధిక డేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కవర్ పేజీలోనే కాకుండా మేగజైన్ లోపల హాట్ స్టఫ్ చాలానే ఉందంటూ రాసిన కొటేషన్స్ అదిరిపోయాయి. మొత్తానికి రాధిక ఈ హాట్ ఫోటో సెషన్ ద్వారా హీటు పుట్టించిందని సినీ పండితులు అంటున్నారు. ఇప్పటికీ దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంపై భారీ అంచనాలు పెరిగిన నేపథ్యంతో.. అందులో నటించిన రాధికాకు ఈ ఫోటో షూట్ అదనపు అడ్వాంటేజ్ అని అంటున్నారు సినీ పండితులు.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more