అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఆడది కనిపిస్తే చాలు అత్యాచారానికి ఒడిగడుతున్నారు కొంత మంది కామాంధులు. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంత మంది మైనర్ల మీద కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు అన్న వార్తలు వింటే ఒళ్లంతా మండిపోతోంది. మరి అలాంటిది ఓ కామ పిశాచి ఏకంగా శవంతో సెక్స్ చేశాడు అన్న వార్త ఎలా ఉంటుంది. కానీ ఇది నిజం ఓ మానవ మృగం చేసిన ఈ వికృత చేష్టలు అందరికి ఆశ్చర్చమేసాయి. తాను శవంతో సెక్స్ చేస్తున్నప్పుడు వేరే వాళ్లు చూస్తున్నా కానీ తాను మాత్రం పనికానిచ్చేశాడు.
అర్జెంటీనాలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకన్న ఘటన గురించి వింటే షాకవ్వాల్సిందే. ఓ 22 ఏళ్ల కుర్రాడు చేసిన అఘాయిత్యాన్ని ఏమనాలో కూడా అర్థంకావడంలేదు. ఆ క్రూరుడు అర్థరాత్రి దాటిన తర్వాత ఓ నగరంలోకి ప్రవేశించాడు. దగ్గరలోని ఓ ఆస్పత్రికి చేరుకొని.. సెక్యురిటీ సిబ్బందిలేని టైంలో మార్చురీలోకి ప్రవేశించాడు. ముందే ఏం ప్లాన్ వేసుకున్నాడేమో తెలియదు కానీ.. అక్కడ బాక్సుల్లో ఉన్న ఓ మహిళ శవాన్ని బయటకు తీసి సెక్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. అటుగా వెళుతున్న ఆస్పత్రి సిబ్బంది దాన్ని గమనించి అలారం మోగించారు. అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బందిని చూసి కూడా మనోడు పని మాత్రం ఆపలేదు. పోలీసులు రంగంలోకి దిగి.. వాడిని అదుపులోకి తీసుకున్నాడు, శవంతో సెక్స్ చెయ్యడం చాలా బాగుందని వాడు అన్నట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more