watching porn movies leads to cardiac arrest

Health worker dies from heart attack while watching porn

hospital worker,dead, Bronx, laptop, porn watch, fatal heart attack, masturbating, colleague, North Central Bronx Hospital. naked, pleasuring himself, Bronx Homicide

hospital worker was found dead in The Bronx — with his laptop open and porn playing on it — after suffering a fatal heart attack while apparently masturbating, police sources said.

పోర్న్ చిత్రాలు చూస్తూ.. అలా..

Posted: 06/10/2016 08:23 PM IST
Health worker dies from heart attack while watching porn

ఫోర్న్ చిత్రాలను చూడటం వల్ల జరిగే నష్టాలపై ఇప్పటి వరకు అనేక కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఏకంగా మనిషే పోతారన్న తాజా విషయం బయట పడింది. అవునండీ నిజమే పోర్న్ చిత్రాలను వీక్షించడం వల్ల శరీరం ఉద్వేగానికి గురై.. దాని ప్రభావం గుండె ధమనులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. దీంతో నష్టమేముంది అంటే గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. వీడియోను వీక్షిస్తున్న అవేశానికి గురై దానిని అదుపు చేసుకోలేక గెండె విపరీతమైన వేగాన్ని అందుకుని దాని ప్రభావంతో ప్రాణాలను కూడా హరించి వేస్తుంది.

తాజాగా ఆస్పత్రిలో పనిచేసే ఓ స్టాప్ విధులను నిర్వహిస్తూ.. తనకు కొంత విరామ సమయం లభించగానే తన ల్యాప్‌టాప్‌లో పోర్న్ సినిమా చూస్తూ గుండెపోటుతో మరణించాడు. పోర్న్ చిత్రాలను చూస్తూ దానిని శారీరకంగా, మానసికంగా అనుభివించిన అవేశానికి లోనైన సదరు స్టాఫ్ మెంబర్ గుండే ధమనుల తీవ్ర వేగానికి గురి కావడంతో కార్డయాక్ అరెస్టు గురయ్యాడు. నార్త్ సెంట్రల్ బ్రాంక్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 48 ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉండగా తోటి ఉద్యోగులు గమనించారు. ఆ సమయానికి అతడు పూర్తి నగ్నంగా ఉన్నాడని, అతడి ల్యాప్‌టాప్‌లో పోర్న్ చిత్రం నడుస్తూ ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇంతకుముందు 2008లో ఇంగ్లండ్‌లో క్రిస్ నికొలస్ అనే 23 ఏళ్ల యువకుడు కూడా పోర్న్ చూస్తూ గుండెపోటుతో మరణించాడు. పుట్టుకతోనే గుండె సమస్య ఉన్న అతడికి .. అప్పటికి కొద్దిరోజుల ముందే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అతడు చనిపోయే సమయానికి పోర్న్ చూస్తున్నాడని, దాంతో ఎడ్రినలిన్ ఎక్కువై అతడు మరణించాడని స్వయానా అతడి తల్లి చెప్పారు. 50 ఏళ్ల వయసు దాటినవారు, శరీరం బరువు ఎక్కువగా ఉన్నవాళ్లకు లైంగిక కార్యకలాపాల సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలలో వెల్లడైంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hospital worker  heart attack  porn movies  heart beat  nude  

Other Articles