నటి పూజాపై సాముహిక అత్యాచారం? | Pooja Mishra alleges gang rape in Jaipur

Pooja mishra alleges she was gang raped

poojamishra gang rape, model pooja mishra controversary, Abhi Toh Party Shuru Hui Hai, పూజామిశ్రా అత్యాచారం, పూజామిశ్రా గ్యాంగ్ రేప్, బిగ్ బాస్ మోడల్ పూజా మిశ్రా, తాజా వార్తలు, సినిమా వార్తలు, పూజామిశ్రా, పూజా మిశ్రా, రేప్ పూజా మిశ్రా, తెలుగు వార్తలు, latest news, entertainment, telugu varthalu

Bigg Boss season 5 contestant and model Pooja Mishra on Wednesday alleged she was gang raped on June 13 in a hotel in Jaipur’s Moti Doongri. The model, who has been involved in controversial news in the past, was in the city for the promotion and press conference of her television lifestyle show ‘Abhi Toh Party Shuru Hui Hai’, which was to be followed by a photo shoot.

నటి పూజాపై సాముహిక అత్యాచారం?

Posted: 06/16/2016 01:22 PM IST
Pooja mishra alleges she was gang raped

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన ప్రముఖ మోడల్ పూజా మిశ్రా మరో సంచలనపైన ప్రకటనతో తెరమీదకొచ్చింది. తనపై సాముహిక అత్యాచారం జరిగిదంటూ ఈ మోడల్ కమ్ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో హోటల్ సిబ్బందిపై దాడి చేయటం, సన్నీలియోన్ పై వందకోట్లకు దావా వేయటం లాంటి పనులతో పూజా బాగానే పాపులర్ అయ్యింది.

జైపూర్ లో నిర్వహించ తలపెట్టిన 'అభీతో పార్టీ షురూ హువా హై' కార్యక్రమం కోసం సదరు చానెల్ తనను బుక్ చేసుకుందని తెలిపింది. తన నాట్యాన్ని వీడియో తీసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించుకోగా, వారు తనకు మత్తు మందిచ్చి అత్యాచారం చేశారని ఆమె ఆరోపిస్తోంది. బిగ్ బాస్-5 పోటీదారు పూజామిశ్రా గతంలో పలువురు సెలబ్రిటీలపై కేసులు వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాగా, ఆమె ఫిర్యాదును నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : poojamishra gang rape  model pooja mishra  pooja mishra rape  

Other Articles