రంజాన్ వేళలో ఏం చేస్తున్నారో చూడండి | Ahmadabad Islam school students practising yoga

Ahmadabad islam school students practising yoga

Yoga Camp, Anjuman-e-Islam, Anjuman-e-Islam in ahmadabad, Roza students perform yoga, యోగా చేస్తున్న ఇస్లాం విద్యార్థినిలు, మోదీ స్వరాష్ట్రంలో వింత, ముస్లిం స్కూల్లో ఇస్లాం విద్యార్థినిలు, ఇస్లాం విద్యార్థినుల యోగా, telugu news, latest news

Yoga Camp is being organised in Anjuman-e-Islam school in Ahmadabad where despite observing Roza students perform Yoga for 30 minutes. This is part of 'Yog Parv' Special coverage on International Yoga Day.

రంజాన్ వేళలో ఏం చేస్తున్నారో చూడండి

Posted: 06/17/2016 06:25 PM IST
Ahmadabad islam school students practising yoga

భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే మన దేశంలో మతాలకీతంగా వేడుకలు, పండగలు జరుపుకోవటం మనం చూస్తుంటాం. అలాగే మతంతోగానీ, కులంతోగానీ ఎలాంటి సంబంధం లేనిది ఒక్క యోగా మాత్రమే. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన మన దేశం త్వరలో అంతర్జాతీయ యోగా వేడుకలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లోని ఒక స్కూల్ చేస్తున్న పనికి యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది.

అహ్మదాబాద్ లోని అంజుమన్-ఈ-ఇస్లామ్ అనే స్కూల్ విద్యార్థినిలు ప్రస్తుతం యోగాలో ఫుల్ బిజీగా ఉన్నారు. నిజానికి యోగా ఇస్లాం వ్యతిరేకమనే ఓ భావన ఉంది. వారసలు యోగా నేర్చుకోకూడదని మత పెద్దలు ఫత్వా కూడా జారీచేశారు. అయితే వాటన్నింటిని పట్టించుకోకుండా స్కూల్ యాజమాన్యం విద్యార్థినులను ప్రోత్సహిస్తోంది.

పైగా రంజాన్ మాసంలో ఉపవాసం(రోజా) ఉండే వీరికి యోగా వల్ల మరింత మేలు కలుగుతుందని చెబుతున్నారు. అలాగే యోగాలో ఓంకార పదం ఉచ్ఛరించడం మాములే. అయితే ఇక్కడ విద్యార్థినులను ఆ విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయటం లేదంట. యోగ శిక్షకుడి ఆధ్వర్యంలో ప్రస్తుతం వారంతా యోగా నేర్చుసుకుని జూన్ 21 కోసం సిద్ధమైపోతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yoga Camp  Anjuman-e-Islam  Anjuman-e-Islam in ahmadabad  

Other Articles