మైకేల్ జాక్సన్ ఇంట్లో షాకింగ్ వీడియోలు | pornography data found in michael jackson's home

Porn cds found in michel jackson home

michael jackson's Home, pornography found in michael jackson's house, Gay videos found in michael jackson, జాక్సన్ ఇంట్లో పోర్న్ వీడియోలు, మైకేల్ జాక్సన్ ఇంట్లో బ్లూ ఫిల్మ్ సిడీలు, జాక్సన్ ఇంట్లో ఘోరమైన వీడియోలు, తాజా వార్తలు, మైకేల్ జాక్సన్ గే, latest news, michael jackson news, michael jackson updates, telugu news, michael jackson porn videos, latest news, hollywood news

michael jackson's activities at Neverland Ranch are back in the news this week amid the disclosure of documents suggesting the King of Pop kept a stash of pornography there.

మైకేల్ జాక్సన్ ఇంట్లో షాకింగ్ వీడియోలు

Posted: 06/22/2016 01:26 PM IST
Porn cds found in michel jackson home

పాప్ కింగ్ రారాజు మైకేల్ జాక్సన్ మరణించి దాదాపు ఏడేళ్లు కావస్తోంది. నటరారాజుగా స్టేజీపై దుమ్మురేపినప్పటికీ, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం మొత్తం పూర్తి విమర్శలతోనే సాగింది. స్వలింగసంపర్కం, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు తదితర ఆరోపణలు ఆయనపై వినిపించేవి.

2003లో అయితే ఓ 13 ఏళ్ళ బాలుడిని లైంగికంగా వేధించాడంటూ ఆయనపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు నెవెర్లాండ్ రాంచ్‌లోని జాక్సన్ విలాసవంతమైన ఇంటిని పూర్తిగా సోదా చేసి అలాంటిదేం లేదని తేల్చారు. దీంతో రెండేళ్లపాటు విచారణసాగి 2005లో ఆయనకు విముక్తి లభించించింది. అయితే అప్పటి సోదాలకు సంబంధించిన షాకింగ్ నివేదిక ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది.

జాక్సన్ ఇంట్లో పోర్న్ వీడియోలు లభించినట్లు ఆ నివేదికలో ఉంది. బెడ్రూం, బాత్రూంలో మొత్తం పోర్న్ డేటాతో కూడిన 7 సీడీలను గుర్తించినట్టు పోలీసులు అందులో పేర్కొన్నారు. వీటిలో చిన్న పిల్లల్ని లైంగికంగా హింసించడం, జంతువులతో సెక్స్, న్యూడ్ ఫోటోలు, గే వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన బతికున్నంత కాలం గోప్యంగా ఉంచిన ఈ నివేదికను ఇప్పుడు బయట ఎందుకు పెట్టారో అర్థం కావటం లేదు. కాగా, జాక్సన్ కుటుంబ సభ్యులు ఈ నివేదికను తప్పుబడుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : michael jackson  pornography  Neverland Ranch  

Other Articles