సీరియల్ రేప్ లతో సంచలనం సృష్టించిన ఆ కామాంధుడికి భలే మూడింది. ఒంటరిగా ఉన్న ఓ యువతిపై దాష్టికానికి పాల్పడబోయాడు. కానీ, తెలివి ప్రదర్శించిన ఆ యువతి తన మాన ప్రాణాలను కాపాడుకోవటంతోపాటు, ఆ రేపిస్ట్ కు జీవితంలో మరోసారి అలాంటి తప్పు చేయకుండా గట్టి బుధ్ధి చెప్పింది. కాస్త వికృతంగా అనిపించినప్పటికీ ఆస్ట్రియా లో జరిగిన ఈ ఘటన చదవాల్సిందే...
నోటర్ గ్రాంథమ్ ప్రాంతానికి కు చెందిన 24 ఏళ్ల జోనిన్ రిలే గత మూడు నెలలో 6 అత్యాచారాలు చేయటమే కాదు, ఆపై ఆ యువతులను అతి కిరాతకంగా చంపి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఆఫీసు నుంచి తిరిగి వెళ్తున్న ఓ 19 ఏళ్ల యువతిని ఒంటరిగా ఉండటం చూసి వెంబడించాడు. ఆపై ఆమెను కిడ్నాప్ చేసి తన స్థావరానికి తీసుకెళ్లి బంధించాడు. ఇక తన పని అయిపోయినట్లేనని భావించిన ఆ యువతి మెదట్లో ఓ ఆలోచన వెలిగింది. ఆమె దగ్గరగా వచ్చిన అతనితో లొంగిపోయినట్లు నటించి, సెక్స్ కోసం రెచ్చగొట్టింది.
ఆపై ఓరల్ సెక్స్ తో సుఖానిస్తానని అతన్ని నమ్మబలికింది ప్యాంట్ ఊడదీసింది. తన పంట పడిందని అనుకున్న ఆ మూర్ఖుడికి రాబోయే డేంజర్ ను పసిగట్టలేకపోయాడు. వాడి బాక్స్ బద్దలయింది. కసి తీరా అంగాన్ని కొరికి తు...పుకున్న ఊసేసింది. లబోదిబోమంటూ రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటున్న జోనిన్ కాళ్లు చేతులు కట్టేసిన ఆ యువతి, వాడి ఫోన్ తోనే పోలీసులకు సమాచారం అందించింది. తెలివిగా ఆలోచించి ధైర్యంగా తన ప్రాణాలు కాపాడుకోవటంతోపాటు, ఆ సైకో మృగాన్ని పట్టించిన యువతిని అభినందించిన పోలీసులు ఆమెకు రివార్డును అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more