man with nothing to hide romes nude on roads in Prerov, Czech Republic

Cash strapped drinker is caught on camera strolling naked through the streets

man nude in czeck, man strips in czeck republic, man strips clothes as colletaral, prerov man strips nude, cash strapper nude, CCTV police, czeck republic, CCTV Footage, czeck police, police, crime

A man who was drinking at a pub in Prerov, Czech Republic, did not have enough money to pay his bar tab, so he stripped naked and left his clothes there as collateral while he walked across town to get the cash.

ఫుల్ గా తాగి.. బిల్లు కట్టలేదని ఇలా..

Posted: 08/06/2016 03:32 PM IST
Cash strapped drinker is caught on camera strolling naked through the streets

ఓ వ్యక్తి ఒంటిపై నూలుపోగు లేకుండా తన సెల్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ నిర్భయంగా, నిర్లజ్జగా వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు. ఆయనను చూసిన పలువురు ఆయన వున్న స్థితిని ఆయనకు వివరించారు. అయినా అతను పట్టించుకోలేదు. న్యూడ్ గా వెళ్తున్న వ్యక్తి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఫుటేజీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాళ్లకు రెండు సాక్సులు మాత్రమే ఉన్న ఆ వ్యక్తి ఏమాత్రం తొణుకుబెణుకు లేకుండా నడిచి వెళ్తుండడం పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. చివరికి అతడిని పట్టుకుని విచారించిన పోలీసులకు దిమ్మదిరిగింది.
 
తానో పబ్‌కు వెళ్లి ఫుల్లుగా మందుకొట్టాక డబ్బులు చెల్లించకపోయే సరికి పబ్ యాజమాన్యం తన దుస్తులు లాక్కుని బయటకు తరిమేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో వేరే గత్యంతరం లేక డబ్బుల కోసం వెతుక్కంటూ వీధుల్లో పడ్డానని గోడు వెళ్లబోసుకున్నాడు. పట్టణమంతా తిరిగాక ఎలాగోలా డబ్బులు సంపాదించి తిరిగి పబ్‌కు చేరుకుని డబ్బులు ఇచ్చి బట్టలు తీసుకున్నానని వివరించాడు. అతడి కథ విని నవ్వుకున్న పోలీసులు తర్వాత కేసు నమోదు చేశారు. దేశం ఏదైనా మందుతాగి డబ్బులు కట్టకుంటే పడే శిక్ష ఇదేనన్న మాట. పాత సినిమాల్లో ఇటువంటి దృశ్యాలను చూసిన జనం.. ఈ సీన్ చూసి నిజమేనని నమ్ముతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nude man  czeck republic  CCTV Footage  czeck police  crime  

Other Articles