అమె ఓ టీవీ యాంకర్. నిత్యం వాతావరణ సమాచారాన్ని అందిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ప్రతి ఇంటిలో అమె తమ మనిషిలా కలసిపోయింది. అమెకు రెండు రోజుల క్రితం ఎదురైన పరాభవం అమె అభిమాన ప్రేక్షకులకు కోపాన్ని తెప్పించింది. అదేంటి టీవీ వాతావరణ సమాచారాన్ని అందించే యాంకర్ కు అభిమానులా,,; అంటారా,,? కానీ అమెకు అభిమానులు వున్నారు. ఎందుకంటే అమె వార్తలను వార్తల్లా కాకుండా తన హావభావాలతో నృత్య రూపంలో ప్రదర్శించి మరీ చెబుతుంది. అదెలా అంటే మీరే వీక్షించండీ.
అదేంటీ ఈ యాంకర్ ఎవరు..? అమె డ్రెస్సు ఇలా వుందేంటి..? డ్రెస్సులోంచి ఎద అందాలు పైకి ఉబికి వస్తుంటే అమెను అలానే చూపిస్తున్నారేంటి..? అమె టాప్ జారిపోతే క్రమంలో అదృష్టవశాత్తు అమె దానిని పట్టుకుంది కాబట్టి సరిపోయింది లేదంటే.. ఈ టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో అమె టాప్ లెస్ గా మారిపోయేదే. ఇక వివరాల్లోకి వస్తే రోమేనియా దేశంలోని డెన్యాలా క్రూడో అనే వాతావరణ సమాచారాన్ని వెల్లడించే యాంకర్ యధావిధిగా తన వార్తలను వెల్లడించేందుకు టీవీ లైవ్ షోలో పాల్గోంది.
అమెకు టీవీ కాస్టూమ్స్ విభాగం వారు అందించిన కాస్టూమ్ కార్ సెట్, అమె ఎద అందాలను బయటకు కనిపించేలా వున్నాయి. అమె ఆ దస్తులు వేసుకుని టీవీ షో చేస్తుండగానే అమె అందాలు బయటకు కనబడ్డాయి, ఇక వాతావరణ విశేషాలను వెల్లడించేందుకు మునుపు అమె చేసిన నృత్యంతో అమె డ్రెస్సు మరింతగా కుచించుకుపోయింది, దీంతో అమె ఎద అందాలు బాహ్యప్రపంచానికి కనిసిస్తున్నా.. లైవ్ టీవీ ప్రసారాలను మాత్రం నిలిపివేయలేదు, ఇక మరో విషయం ఏమిటంటే... అలా అమె డాన్స్ చేస్తున్న క్రమంలో అమె టాప్ కాస్తా జారిపోబోయింది. అదృష్టం బాగుండి అమె దానిని సకాలంలో పట్టుకోవడంతో అమె పరువు గంగపాలు కాకుండా కాపాడుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more