ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలకు పలు సందర్భాలలో ఎదురైన పరాభవమే అమెకు జరిగింది. అయినా.. ఇళ్లు దాటి బయలకు వెళ్తేన్నారనగానే ఒంటిపై బట్టలు సరిగా వున్నాయా లేదా.? అన్నది కూడా చూసుకోకుండా వచ్చేస్తుంటారు సెలబ్రిటీలు. ఎంత కురుచ దుస్తులు వేసుకుంటే అంత గోప్ప స్టేటస్ సింబల్ గా పరిగణించుకుని పార్టీలు, ఇతర కార్యక్రమాలకు అలాగే వస్తుంటారు.
అక్కడి ఎవరైనా వారిపై కామెంట్ చేయగానే ఇదేనా సభ్యత, సంస్కారం అంటూ తిట్ల దండాకన్ని అందుకుంటారు. ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తమ జాగ్రత్తను తాము తీసుకుంటే ఎలాంటి పరాభవాలకు ఛాన్స్ వుండదు. ఈ విషయాన్ని మర్చిపోయి పరులపై విసుర్లు విసరడం వల్ల పది మందిలో చులకన అవ్వడం తప్ప మరేం వుండదన్న విషయం కూడా తెలియదు కాబోలు. ఇలాంటి దురుసు ప్రవర్తనతో రచ్చ రచ్చ చేసుకుంది ఓ టీవీ స్టార్.
అమె స్పెయిన్ కు చెందిన టీవీ స్టార్. అమెకు అమె హోదాను దక్కించింది మాత్రం అమో వక్షోజాలే. ఎలాగంటే అమె బ్రా సైజు వున్నంతగా స్పెయిన్ లో మరెవరీ బ్రా సైజ్ లేకపోవడమే అమెను స్టార్ ను చేసింది. ఇలా తన ఎద అందాలతో స్టార్ గా ఎదిగిన యోలా బెర్రోకాల్..కు ఓ లైవ్ టీవీ ఇంటర్వ్యూలో ఘోర పరాభవం జరింగింది. అయితే తొలుత అనుకోకుండా జరిగిన పోరబాటలని భావించిన అమె దానిని లైట్ గా తీసుకుంది. కానీ తనకు జరిగిన పరాభవానే తన వెనకనున్న టీవీ షోలో పదే పదే చూపించడంతో అమెకు అగ్రహం కట్టలు తెంచుకుంది.
వెంటనే తన వెనకనున్న టీవీ సెట్ ను బద్దలు కోట్టింది. అప్పటికీ తన అక్రోశం దిగమించుకోలేక అమె వెంటనే ఇంటర్వ్యూ నుంచి బయటలకు వెళ్లిపోయింది. ఇంతకీ అమెకు జరిగిన పరాభవం ఏంటి అంటారా..? ఇంటర్వ్యూలో తన పక్కనే కూర్చున్న టీవీ ప్రెజంటర్ అనకోకుండా తన చేతిని అమె వైపు తిప్పాడు. అనుకోకుండా అతని చెయ్యి కాస్తా అమె వేసుకున్న డ్రెస్ కు తగిలి అది కాస్తా కిందకు ఊడివచ్చింది. ఒంటిపై వేసుకున్న డ్రెస్ మినహాయించి ఎద అందాలను దాచుకునేందుకు వేసుకునే బ్రా ను కూడా అమె వినియోగించలేదు.
దీంతో అమె ఎదఅందాలు కాస్తా బయటకు రావడంతో ఖంగుతిన్న అమె వెంటనే తన డ్రస్ ను సర్థుకుంది. అయితే అదే సమయంలో తన ఇంటర్వ్యూ కొనసాగుతుండటంతో అమె అందులోనే నిమగ్నమైంది. అయితే సభ్యతా సంస్కారం మర్చిన టీవీ ఛానెల్ అమె ఎదఅందాలు కనబడిని వీడియోను పదే పదే చూపించారు. అది కాస్తా అమె కంటపడటంతో అమె స్టూడియోలోని టీవీ సెట్ ను బద్దలు కోట్టి మరీ ఇంటర్వ్యూను రద్దు చేసుకుని వెళ్లిపోయింది. అంతే ఆ రచ్చతో ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరెందుకు అలస్యం మీరూ ఓ లుకేయ్యండీ..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more