భారతీయ సంప్రదాయం ప్రకారం అల్లుడు కోడుకుతో సమానం అనగచా కోడలు కూతురితో సమానం. అలా భావిస్తాం.. అంతే ఇదిగా వుంటాం. అదే మన కట్టుబాటు. అయితే ఇలాంటి కట్టుబాట్లు ఏమీ లేకుండా శునకంలా వ్యవహరించే ఓ భర్త.. భార్య చేతిలో దెబ్బలు తీన్నాడు. అదీ నడిరోడ్డుపైనే. చైనా రాజధాని బీజింగ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. విపరీత వైరల్ గా మారి ఒక్క రోజులోనే సుమారుగా ముఫ్పై లక్షల మంది ఈ వీడియోను వీక్షించారంటే ఎంతగా వైరల్ అయ్యిందో అర్థమౌతుంది.
అయితే పెను సంచలనంగా మారిన వీడియోలో నిక్షిప్తమైన మ్యాటర్ ఏంటీ అనేగా మీ డౌట్.. తన భర్త తనను మోసం చేస్తున్నారని, తనతో కాకుండా మరోకరితో కూడా దాంపత్య జీవనం సాగిస్తున్నాడని అతని ప్రవర్తతో పసిగట్టింది. అయితే అనుమానం నిజమేనన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. దీంతో భర్త రంకుతనాన్ని బయటపెట్టాలని భావించిన అమె తనతో పాటుగా తన కొడుకునుే కూడా తీసకుని వచ్చి మాటు వేసింది.
ఇంకేముంది ఆ తల్లి, కొడుకుల కంట ఓ జంట ఏకాంతంగా సేద తీరుతుంది. అది చూడగానే ఆ తల్లి ముఖంలో పట్టరాని కోపం.. ఎందుకంత కో్పం అని అనుకుంటున్నారా..? అక్కడ ఉన్నది స్వయాన ఆమెగారి మొగుడు, అతనితో కలసి సేద తీరుతున్నది కూడా ఎవరో పరాయి స్త్రీ కాదు. స్వయాన ఆమె కోడలు. ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అక్కడ వారిద్దరు చేస్తున్న పని ‘‘అంతకుమించి’’. అలా చూస్తే ఏ భార్య అయినా ఊరుకుంటుందా..? నడిరోడ్డుమీదే కోడలి భరతం పట్టింది. అయితే అమెను రక్షణగా నిలిచిన భర్తపై కూడా కోపం కట్టలు తెంచుకోవడంతో అతన్ని కూడా చెంప చెల్లుమనింపించింది. ఈ వీడియో చూడండీ మ్యాటర్ మొత్తం మీకే అర్థమైతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more