ఖైదీపై ట్వీట్ చేశాడు.. ఇంతకీ వెళ్తాడా? లేదా? | suspense continue on Pawan attend for pre release event.

Pawan attend for khaidi pre release

Pawan kalayan, Pawan khaidi tweet, Pawan pre release event, Pawan tweet on khaidi, Pawan Kalyan, Pawan on Chiru 150, Pawan Pre release function

Pawan Kalyan wishes Khaidi No 150 unit.

ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్? ఖైదీ పై ట్వీట్

Posted: 01/07/2017 02:06 PM IST
Pawan attend for khaidi pre release

మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ చిరు ప్రీ రిలీజ్ పంక్షన్ కు వెళ్లటం మరింత సస్పెన్స్ గా మారింది. ఈ ఉదయం గోల్కొండ కోట లో కాటమరాయుడు షూటింగ్ నుంచి పవన్ తన ఫోర్షన్ కంప్లీట్ చేసుకుని హడావుడిగా బయలుదేరినట్లు తెలుస్తోంది. మెగా ఈవెంట్ కు హాజరయ్యేందుకే నిర్ణయించుకున్నట్లు పవన్ సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ సభ్యులు కూడా దాదాపు ఇదే విషయాన్ని చెబుతున్నారు.

అయితే ఈ లోపే పవన్ ఖైదీపై ట్వీట్ చేయటం విశేషం. చిరంజీవి సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. 150వ సినిమాకు చరణ్, వదిన సురేఖ నిర్మాతలు కావటం విశేషమంటూ అందులో తెలిపాడు. మరోవైపు సినిమాలో టెక్నిషియన్లకు శఉభాకాంక్షలు అంటూ పవన్ ట్వీట్ చేయటం విశేషం. ఈ నేపథ్యంలో పవన్ వెళ్తాడా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు సాయంత్రం విజయవాడ-గుంటూరు మధ్యలో హయ్ లాండ్ వేదిక గా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక జరగనున్న విషయం తెలిసిందే.

 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Khaidi No 150  tweet  pre release event  

Other Articles