కారుచౌకగా ఐ ఫోన్ 6 ధర.. ప్లిప్ కార్ట్ లో రూ.4 వేలకే iPhone 6 for just Rs 4000 on Flipkart's Republic Day Sale

Iphone 6 for just rs 4000 on flipkart s republic day sale

flipkart, flipkart republic day sale, flipkart sale, flipkart smartphone deals, apple iphone 7 offers, moto z deals, iphone offers, lenovo k5 note deals, apple iphone 6 offers, iphone sale, xiaomi mi 5 deals, moto z price, google pixel offers, budget smartphones, premium smartphone, smartphone deals, smartphone offers, smartphones, technology, technology news

There are some great deals to be had on Flipkart's Republic Day sale which ends today, Apple's iPhone 6 16 GB is retailing for Rs 27,990 on Flipkart currently under its Republic Day sale.

కారుచౌకగా ఐ ఫోన్ 6 ధర.. ప్లిప్ కార్ట్ లో రూ.4 వేలకే

Posted: 01/26/2017 06:02 PM IST
Iphone 6 for just rs 4000 on flipkart s republic day sale

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్లో ఐఫోన్6ను కేవలం 4వేల రూపాయలకే విక్రయిస్తుందట. నేటితో ఈ సేల్ ముగియనుంది.  రూ.36,990గా ఉన్న ఈ ఫోన్ కేవలం నాలుగువేల రూపాయలకి రావడమేమిటా అనుకుంటున్నారా? ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరే చూడండి.. రిపబ్లిక్ డే సేల్ కింద ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్6 16జీబీ ధర రూ.27,990. ఒరిజినల్ ధరకు ఇది 24 శాతం డిస్కౌంట్.
 
అంతేకాక వొడాఫోన్తో 1జీబీ రీఛార్జ్ చేసుకుంటే అందనంగా 9జీబీ డేటాను ఇది ఆఫర్ చేస్తోంది. ఒకవేళ పాత ఐఫోన్ 6ఎస్ ప్లస్తో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని భావించారో, వారికి ఏకంగా 24వేల రూపాయల డిస్కౌంట్ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో ఫైనాల్గా కొత్త ఐఫోన్ 6 రూ.4040కే వినియోగదారుడి చేతికి వచ్చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం పాత ఐఫోన్ 6ఎస్ ప్లస్ను కొత్త ఐఫోన్6తో   మార్చుకోవాలనుకుంటున్న వారు ఫ్లిప్కార్ట్లో కొనేసేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Apple iPhone 6  Flipkart  Republic Day sale  Apple iPhone 6 price  iPhone 6 16GB price  

Other Articles