మనిషి చంద్రమండలంలో ప్లాట్లను కూడా కొనుగోలు చేస్తున్న తరుణంలో నాగరికతలో మాత్రం మళ్లీ తిరోగమనం వైపు నడుస్తున్నాడా..? అన్న అనుమానాలు కలగక మానవు, ఇందుకు కారణం అస్ట్రేలియాలో వందల మంది అదివాసి కాలంలో మాదిరిగా మారిపోయి సముద్రంలో స్నాన్నానికి సిద్దం కావడమే. అయితే కేవలం మహిళలో, లేక పురుషులో కాదు ఏకంగా ఇద్దరు కలసి ఎంచక్కా ఈతకొట్టారు. సిడ్నీ స్కిన్నీ ఓషియన్ స్విమ్ ఐదవ వార్షికోత్సవ సందర్భంగా నూలు పోగులేకుండా స్విమ్మర్లు సముద్రతీరంలో సందడి చేశారు.
ఆస్ట్రేలియాలో సిడ్నీలోని కోబ్లర్స్ బీచ్ లో మొత్తం 1335 మంది స్విమ్మర్లు ఆడ, మగా తేడా లేకుండా ఒంటిపై నూలు పోగుకూడా లేకుండా సముద్రంలో ఈత కొట్టారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ చార్లీ టీయో, సర్ఫింగ్‌లో ప్రపంచ చాంపియన్ లేన్ బీచ్ లేలు కూడా న్యూడ్‌గా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.న్యూడ్ గా బీచ్ లోకి రావడంమే కాకుండా 300 నుంచి 900 మీటర్ల స్మిమ్మింగ్ పోటీల్లో వీరందరూ పాల్గొన్నారు. అయితే ఇవి స్విమ్మింగ్ రేసులు మాత్రం కాదని ఆర్గనైజర్లు తెలిపారు.
ఆస్ట్రేలియన్ చారిటీల కోసం, మంచి పనులు చేయడానికి నిధులు సమకూర్చడానికి ఈ న్యూడ్ స్విమ్ ఈవెంట్ ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.'ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందిలేకుండా న్యూడ్ గా నీళ్లలో సరదాగా దిగండి. నూలుపోగు లేకుండా ఉండటం మాత్రమే ఈ ఈవెంట్ ప్రధాన అంశం కాదు. మిమ్మల్ని మీరు ప్రకృతితో మమేకమై సరదగా గడుపుతున్నామని భావించండి' అని ఈ కార్యక్రమానికి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బీచ్‌లే అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more