కామాంధులు పైశాచిక మృగాలై తనను వివస్త్రను చేసినా.. మానం పోగొట్టుకునేందుకు ఎంతమాత్రం అంగీకరించని ఓ మోడల్ టర్నీలో ప్రాణత్యాగానికి పాల్పడింది. అయితే.. శీలానికి రేటుకట్టి అమ్మకుంటున్న దేశరాజధానికి చెందని మోడల్ మాత్రం పోలీసులు దాడుల్లో చిక్కింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువతులు మోడలింగేనే తమ కెరీర్ గా ఎంచుకున్నా.. వారు మాత్రం రెండు విభిన్న మార్గాల్లో పయనించారు.
కామాంధులు చుట్టుముట్టి, స్నేహితుడిని తన కళ్ల ముందే దారుణంగా కొట్టి, తనను వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడుతన్న క్రమంలో తనను తాను కాపాడుకోవడానికి టర్కీకి చెందిన మోడల్ ఓ బహుళ అంతస్తుల భవనంలోని తన ఫ్లాటు నుంచి కిందకు దూకి ప్రాణత్యాగం చేసింది. తన దిరికి వచ్చనా.. తనపై లైంగిక దాడి చేసినా.. కిందకు దూకుతానని పెద్దగా కేకలు వేస్తూ అరిచి మరీ చెప్పింది. అయినా కామాంధులు వినికపోవడంతో.. కిందనుంచి పలువురు చూస్తుండగానే దూకి అసువులు బాసింది.
టర్కీ యువ మోడల్ గులేయ్ బర్సాలీ, తన స్నేహితుడు ఎన్జిన్ ఓ తో కలసి ఇస్తాన్ బుల్ లో సెలవులను గడిపేందుకు వచ్చారు. అయితే హోటల్ కు బదులు ఓ అపార్టుమెంటును అద్దెకు తీసుకుంటే డబ్బులు అదా చేసుకోవచ్చని ఓ రెంటల్ ఏజంట్ ను కలిశారు. బసక్ సెహిర్ జిల్లాలో ఓ బహుల అంతస్థుల భవంతిలో అతను చూపించిన ప్లాటులో అద్దెకు తీసుకున్నారు. తరువాత వారు ఓ బార్ లో స్నేహితులతో పార్టీ చేసుకుని ఆపై ఇంటికి వెళ్లారు.
అయితే వీరి రాకకోసమే.. మరో వ్యక్తితో కలసి వేచి చూస్తున్న రెంటల్ ఏజెంట్.. యజమానికి కొన్ని వస్తువులు అప్పగించాలని లోనికి వస్తూనే.. ఎన్జిన్ పై దాడి చేశాడు. అతని సెల్ ఫోన్ తీసుకెుని ఓ గదిలో బంధించి.. వారు గులేయ్ బర్సాలీ వైపు వెళ్లి అమెను వివస్త్రను చేశారు. అయితే ప్రాణం కన్నా మానానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిన బర్సాలీ తన వద్దకు వస్తే దూకుతానని హెచ్చరించి అయినా వారు వినకపోవడంతో అమె కిటికీలోంచి కిందకు దూకి మరణించింది.
ఇక మానం పోతే పోయింది కానీ డబ్బు మాత్రమే శాశ్వతమని భావిస్తున్న దేశరాజధానికి చెందిన ఓ మోడల్ వ్యభిచారం నిర్వహిస్తూ రెడ్ హ్యాండెండ్ గా పోలీసులకు చిక్కింది. పక్కా సమాచారంలో హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్ పై దాడి చేసిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. అమెతో పాటు కృష్ణా నగర్ కు చెందిన ఆమె సహాయకుడు నర్సింహను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5 వేల నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more