ఘోరం: డివైడర్ పైకి దూసుకొచ్చిన కారు.. బొమ్మలా ఎగిరిపడ్డ జనాలు | CCTV Shows Pune Car Accident.

Car mows down 5 in baner road in pune

Pune Car Accident, Accident CC TV Footage, Pune Car Accident, Rash Car Hit Divider, Isha Vishwakarma Pooja, Sujata Jayprakash Shroff, Pune Horrible Accident, Pune Baner Road Accident, Oune Accident Video

Car crashes into 5 pedestrians on median, 3-year-old Isha Vishwakarma killed in Pune Baner Road. Later Mother Pooja Also died in Hospital. The driver has been identified as Sujata Jayprakash Shroff, a director of a construction company headquartered in Pune.

ITEMVIDEOS:పూణే సీసీ పుటేజీల్లో దారుణం

Posted: 04/19/2017 09:15 AM IST
Car mows down 5 in baner road in pune

ఫూణే శివారులో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం తాలుకూ సీసీ పుటేజీ వీడియో భయానకంగా ఉంది. డివైడర్ దాటుతున్న ఐదుగురిపై ఓ కారు దూసుకు పోవటం, వారంతా బొమ్మలా ఎగిరి చెల్లాచెదురుగా పడిపోవటం, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందటం అందులో ఉంది.

సోమవారం మధ్యాహ్నా సమయంలో బేనర్ రోడ్డు సమీపంలోని డీ మార్ట్ ఎదురుగా ఈ ఘటన సంభవించింది. షాపింగ్ చేసిన ఓ ఐదుగురు క్రాస్ చేసేందుకు డివైడర్ మీద నిలుచున్నారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన ఓ ఐ-20 కారు వారిని గుద్దేసింది. ప్రమాదంలో తల్లి కూతుళ్లు ఎగిరిపడగా, మిగతా ముగ్గురు(ఒకే కుటుంబానికి చెందినవారు) కారు కిందే ఇరుక్కు పోయారు. ఆ వెంటనే కారు డివైడర్ పై ఉన్న పోల్ ను గుద్ది ఆగిపోయింది.

 

ఘటనలో మూడేళ్ల చిన్నారి ఇషా విశ్వకర్మ(3) అక్కడికక్కడే చనిపోగా, తల్లి పూజా(25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మిగిలిన వారిలో మరో చిన్నారి కూడా స్పాట్ లోనే చనిపోయింది. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాపర్టీ డెవలపర్ డైరక్టర్ సుజాత జయప్రకాశ్ ష్రాఫ్ ఈ ప్రమాదానికి కారణమైంది. రాష్ డ్రైవింగ్ చేసిన ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు బెయిల్ పై రిలీజ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pune  Baner Road  Accident  CC TV Footage  

Other Articles