పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో చోటుచేసుకుంటున్న సీనియర్ పైలట్, పైలట్ అసోసియేషన్ అధ్యక్షుడు తన విమానంలోకి మూడు వందల మంది ప్రయాణికుల ప్రాణాలను తన నిద్రకోసం ఫన్నంగా పెట్టిన ఘటన ఇంకా పాకిస్థాన్ విమానయాన శాఖకు కుదిపేస్తున్న క్రమంలో మరో ఘటన చోటుచేసుకోవడం ప్రయాణికులలో భాయందోళన కలిగిస్తుంది. ఇలాంటి వరుస ఘటనలతో విమాన ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన పీకే-853 విమానం ఇస్లామాబాద్ నుంచి బీజింగ్ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికి విమానం గాల్లో వుండగా, ఓ చైనాకు చెందిన మహిళను చూసి పైలట్ కక్కుర్తి పడ్డాడు. ఇంకేముంది.. అమెతో టచ్ లోకి వచ్చిన పైలట్.. అంతా మాట్లాడేసుకున్న తరువాత కాసేపటికే... కాక్ పిట్ లోని సిబ్బందినందరినీ బయటకు వెళ్లాలని అదేశించాడు. వెళ్లమన్న వారిని కూడా బలవంతంగా బయటకు పంపేసిన పైలట్, చైనాకు చెందిన ఒక ప్రయాణికురాలిని కాక్ పిట్ లోకి రప్పించుకుని ఏకాంత సేవలో నిమగ్నమయ్యాడు.
అయతే అమెతో ఏకాంత సేవ చేస్తున్నంత సేపు కూడా విమానం గాల్లో వుందన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. విమానం గాల్లో ఉండగా, వారిద్దరూ ఏకాంతంగా మైకంలో తేలిపోయారు. రెండు గంటల తర్వాత... విమానం ల్యాండ్ అయ్యాక కానీ ఆ ప్రయాణికురాలు కాక్ పిట్ నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. ఎయిర్ లైన్స్ నిబంధనల ప్రకారం కాక్ పిట్ లోపలికి ఎవరూ వెళ్లకూడదు. కానీ పైలెట్ అనధికార మహిళను కాక్ పిట్ లోకి అహ్వానించడం అమెతో ఏకాంతంగా గడపడం ఇప్పుడు పాకిస్తాన్ లో రాజుకుంటుంది.
విషయాన్ని అలా అలా తెలుసుకన్న ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. విమానం లాండ్ అప్ కాగానే బతుకు జీవుడా అంటూ విమానాశ్రయంలోకి పరుగులు తీశారు. వెళ్లి వెళ్తగానే విమానాశ్రయ అధికారులు ఈ విషయమై పిర్యాదు చేశారు. ఇటీలే పాకిస్తాన్ విమానం ఒకటి టేకాఫ్ కాగానే పైలట్ ప్రయాణికుల ప్రాణాలను గాలికొదిలి.. బిజినెస్ క్లాస్లో గుర్రు పెట్టి నిద్రపోవడం కలకలం రేపిగా, దానికి తోడుగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. ప్రయాణికులు అందోళనకు గురవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more